• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Saturday, August 13, 2022
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home సినిమా వార్తలు

‘మా’ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌ల‌న ట్వీట్… ఎన్నిక‌ల వెనుక వైఎస్సార్సీపీ…!

by Alapati Anitha
October 22, 2021
in సినిమా వార్తలు
0
‘మా’ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌ల‌న ట్వీట్… ఎన్నిక‌ల వెనుక వైఎస్సార్సీపీ…!

‘మా’ ఎన్నిక‌ల  ప్ర‌క్రియ ముగిసి ఇటీవ‌లే మంచు విష్ణు అధ్య‌క్షుడిగా నియ‌మితులైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ‘మా’ ఎన్నిక‌ల్లో గెలుపొందిన 11 మంది ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ‘మా’ ఎన్నిక‌లకు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేసుకోవ‌డానికి సీసీ టీవీ పుటేజీ ఇవ్వాల‌ని ఇప్ప‌టికే ఎన్నికల అధికారిని ప్ర‌కాశ్‌రాజ్ కోరారు.Imageతాజాగా ‘మా’ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌ల‌న ట్వీట్ పెట్టారు. ‘మా’ ఎన్నిక‌ల వెనుక వైఎస్సార్సీపీ ఉంద‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు ప్ర‌కాశ్‌రాజ్‌. మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా మంచు విష్ణు వెంట వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త సాంబ‌శివ‌రావు ఉన్న‌ట్టు చెప్పారు. జ‌గ్గ‌య్యపేట వాసి నూక‌ల సాంబ‌శివ‌రావు అలియాస్ సాంబ ఫొటోను ప్ర‌కాశ్‌రాజ్ విడుద‌ల చేశారు. సాంబ‌శివ‌రావుపై క్రిమిన‌ల్ కేసులున్నాయ‌ని, ఆయ‌న‌పై ఉన్న ఎఫ్ఐఆర్ కాపీల‌ను రిలీజ్ చేశారు ప్ర‌కాశ్‌రాజ్‌. సీసీటీవీ పుటేజీ ఇస్తే మ‌రిన్ని ఆధారాలు బ‌య‌ట‌ప‌డ‌తాయన్నారు.

మా ఎన్నిక‌ల సీసీటీవీ పుటేజీ ఇవ్వాల‌ని ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్‌ను ప్ర‌కాశ్‌రాజ్‌ కోరారు. సీసీటీవీ పుటేజీ ఇస్తే ఎన్నిక‌లు ఎలా జ‌రిగాయో బ‌య‌ట‌పెడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. విష్ణు మా సంక్షేమం కోసం ప‌నిచేయాల‌ని, తాము బ‌య‌టి నుంచి స‌హ‌క‌రిస్తామ‌ని ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. రానున్న కాలంలో ప్ర‌కాశ్‌రాజ్ ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌పెడ‌తారోన‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.

#MaaElections2021 .. dear Election officer Krishna mohan garu .. this is just the beginning.. give us the CC footage.. we will let the world know what happened.. how the elections were conducted #justasking pic.twitter.com/ew8waPyAXN

— Prakash Raj (@prakashraaj) October 22, 2021

Tags: AP governementElection Officer Krishna MohanMAA ElectionMAA electionsMAA Elections 2021Manchu VishnuMohan BabuMovie Artist Associationprakash rajYSRCP
Share201Tweet126Share50

Related Posts

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

October 30, 2021
“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

October 30, 2021
పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

October 30, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021

కిరణ్ దివి, తెలుగు రాష్ట్రాలలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్

January 18, 2021
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

April 28, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.