Tag: prakash raj

కృష్ణవంశీ రంగ‌మార్తాండ‌ కోసం బరిలోకిదిగిన చిరు..!

కృష్ణవంశీ రంగ‌మార్తాండ‌ కోసం బరిలోకిదిగిన చిరు..!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు ఎంత ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఇటీవ‌లి కాలంలో ఆయ‌న స‌రైన స‌క్సెస్‌లు అందుకోవ‌డంలేదు. ప్ర‌స్తుతం ఓ సాలిడ్ ఎమోషనల్‌ ఎంటర్టైనర్‌ను రెడీ చేస్తున్నారు కృష్ణవంశీ. మరాఠ సూపర్ హిట్ నటసామ్రాట్‌ను తెలుగు ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ...

‘మా’ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌ల‌న ట్వీట్… ఎన్నిక‌ల వెనుక వైఎస్సార్సీపీ…!

‘మా’ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌ల‌న ట్వీట్… ఎన్నిక‌ల వెనుక వైఎస్సార్సీపీ…!

‘మా’ ఎన్నిక‌ల  ప్ర‌క్రియ ముగిసి ఇటీవ‌లే మంచు విష్ణు అధ్య‌క్షుడిగా నియ‌మితులైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ‘మా’ ఎన్నిక‌ల్లో గెలుపొందిన 11 మంది ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ‘మా’ ఎన్నిక‌లకు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేసుకోవ‌డానికి ...

‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు… హాజరు కాని చిరంజీవి, ప్రకాశ్​ రాజ్​…

‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు… హాజరు కాని చిరంజీవి, ప్రకాశ్​ రాజ్​…

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ కొత్త కార్యవర్గం కొలువుదీరింది. కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. విష్ణు ప్యానెల్ లోని 15 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ ...

రాజీనామాకు వెనుక  లోతైన అర్థం ఉంది కారణమేంటో త్వరలో చెబుతా: ప్రకాష్ రాజ్

రాజీనామాకు వెనుక లోతైన అర్థం ఉంది కారణమేంటో త్వరలో చెబుతా: ప్రకాష్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. అసోసియేషన్ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, తన రాజీనామా వెనుక ఓ లోతైన అర్థమే ఉందని ఆయన అన్నారు. దానిపై ట్వీట్ చేశారు. ‘‘మా వైపు నిలిచిన ‘మా’ సభ్యులందరికీ ...

మా ఎలక్షన్స్‌ పై తనదైన శైలిలో స్పందించిన బాబు గోగినేని… ఆ సమయంలో గమ్మున కూర్చున్న వాళ్ళు పెద్దలా?

మా ఎలక్షన్స్‌ పై తనదైన శైలిలో స్పందించిన బాబు గోగినేని… ఆ సమయంలో గమ్మున కూర్చున్న వాళ్ళు పెద్దలా?

మా ఎన్నికల దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ప్రకాష్ రాజ్- మంచు విష్ణు. మా ఎలక్షన్స్‌…టెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. మేనిఫెస్టోలు-హామీలు..ఒకటేమిటీ..? జనరల్‌ ఎలక్షన్స్‌ మించి సభ్యుల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. మా ఎన్నికల్లో ...

మంచు విష్ణు పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్…

మంచు విష్ణు పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్…

‘మా’ ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ లే వాడాలని ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాసిన నేపథ్యంలో.. ప్రకాశ్ రాజ్ కూడా విష్ణుపై ఎదురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ను విష్ణు ప్యానెల్ ఉల్లంఘిస్తోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు ...

బంధువైనంత మాత్రాన సీఎం జగన్ మా ఎన్నికలకు వస్తారా?

బంధువైనంత మాత్రాన సీఎం జగన్ మా ఎన్నికలకు వస్తారా?

'మా' ఎన్నికల్లో తమ జోక్యం ఉండబోదని, సినీ రంగానికి చెందిన ఎన్నికలపై తమకు ఆసక్తిలేదని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన ప్రకటనను నటుడు ప్రకాశ్ రాజ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నానిలకు కృతజ్ఞతలు ...

బాలయ్యతో విష్ణు బెట్టి … ట్విట్టర్ లో ఫొటోస్ షేర్

బాలయ్యతో విష్ణు బెట్టి … ట్విట్టర్ లో ఫొటోస్ షేర్

‘మా’ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది.  ఈ ఎన్నికల్లో నటుడు బాలకృష్ణ తనకే మద్దతు ఇస్తున్నారని అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ‘అఖండ’ సెట్‌కు వెళ్లిన విష్ణు కాసేపు బాలయ్యతో ముచ్చటించారు. తన మేనిఫెస్టో ...

పెద్ద మనసు చాటుకున్న ప్రకాష్ రాజ్…

పెద్ద మనసు చాటుకున్న ప్రకాష్ రాజ్…

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఓ పేద కుటుంబానికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఓ కుటుంబానికి ఆయన జేసీబీని అందజేశారు. తాను స్థాపించిన ...

ఉత్తేజ్‌ని చూసి కన్నీటి పర్యంతమైన చిరు.!

ఉత్తేజ్‌ని చూసి కన్నీటి పర్యంతమైన చిరు.!

న‌టుడిగా,రచయిత‌గా ఉత్తేజ్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న భార్య ఈ రోజు క్యాన్స‌ర్ కార‌ణంగా క‌న్నుమూసారు. కొద్ది రోజులుగా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలో మరణించారు. ఉత్తేజ్ ...

Page 1 of 3 1 2 3