• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Monday, September 25, 2023
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home సినిమా వార్తలు

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

by Alapati Anitha
October 30, 2021
in సినిమా వార్తలు
0
“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా.. భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). పీరియాడిక‌ల్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ని ఇస్తామని తెలిపిన టీమ్.. ఊహించని పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Image

తాజాగా గ్లింప్స్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. న‌వంబ‌ర్ 1న ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ విడుద‌ల కానుంద‌ని పేర్కొన్నారు.ఇది ప్రేక్ష‌కుల అంచ‌నాలు రెట్టింపు చేసే విధంగా ఉంటుంద‌ట‌. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా.. గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఎన్టీఆర్, రామ్ చరణ్‌ పూర్తి చేశారట. ఎన్టీఆర్.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్పుకున్నాడ‌ట‌. ఇటు రామ్ చరణ్.. తెలుగు, హిందీ, తమిళంలో మాత్రమే తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం

Experience India’s Biggest Action Drama, #RRRMovie in theatres worldwide on 7th Jan 2022. 🤟🏻#RRROnJan7th 💥💥

An @ssrajamouli Film. @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies @PenMovies @jayantilalgada @LycaProductions pic.twitter.com/wKtnfeCJN7

— RRR Movie (@RRRMovie) October 2, 2021

Tags: #RRR#SS RajamouliAjay DevganAli Bhattalluri seetha ramarajufirst glimpse of RRRJr NTRKomaram BheemRam charanRRR movierrr teamRRR update
Share205Tweet128Share51

Related Posts

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

October 30, 2021
పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

October 30, 2021
‘వాల్తేర్ వీర్రాజు’ తో జోడీ కట్టనున్న శ్రుతి హాసన్!

‘వాల్తేర్ వీర్రాజు’ తో జోడీ కట్టనున్న శ్రుతి హాసన్!

October 30, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021
హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

April 21, 2021
ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

June 25, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.