• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Monday, September 25, 2023
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home సినిమా వార్తలు

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

by Alapati Anitha
April 28, 2021
in సినిమా వార్తలు
0
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

రష్మిక మందాన్న చేతికి ఓ టాటూ ఉందన్న సంగతి తెలిసిందే. దాని అర్థాన్ని ఎన్నోసార్లు వివరించిన రష్మిక తాజాగా మరోసారి తన ఫాలోవర్లకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రష్మిక మాటలు వైరల్ అవుతున్నాయి.

సెలెబ్రిటీలకు టాటూలు అంటే మహా పిచ్చి. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఏదో ఒక సూక్తి, జీవిత సత్యం గురించి చెప్పే మాటలను పచ్చబొట్లుగా పొడిపించుకుంటారు. లేదా ఇంకొందరు కొన్ని సింబల్స్‌ను టాటూలుగా వేయించుకుంటారు. అలా రష్మిక మందాన్న చేతికి కూడా ఓ టాటూ ఉంటుంది. ఆ టాటూ అర్థం ఏంటో ఇది వరకు ఎన్నో సార్లు చెప్పినా కూడా తాజాగా మరో క్లుప్తంగా వివరించేశారు.

Hidden Meaning Behind Rashmika Mandanna's Tattoo Revealed | Did Rakshit  Shetty Influence Rashmika's Tattoo? - Filmibeat

లైవ్‌లో అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చిన రష్మిక తన టాటూ గురించి అడగడంతో ఎంతో వివరంగా చెప్పారు. తన టాటూ అర్థమంటూ ఎంతో స్పష్టంగా చెప్పారు. నీలాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు.. నిన్ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు.. నీకు నువ్వే ఉండాలి.. నీకు నువ్వే మిగులుతావ్.. ఇర్రిప్లేసబుల్ అని అంటూ టాటూ గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నానని, మరో ప్రాజెక్ట్ చర్చల్లో ఉందని త్వరలోనే ఓకే అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.

Tags: Actor Rashmika MandannaActress Alia BhattIrreplaceable tattoorashmika mandannaRashmika Mandanna TattooTattoo meaning
Share426Tweet266Share107

Related Posts

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

October 30, 2021
“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

October 30, 2021
పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

October 30, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021
హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

April 21, 2021
ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

June 25, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.