Tag: MAA Elections 2021

‘మా’ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌ల‌న ట్వీట్… ఎన్నిక‌ల వెనుక వైఎస్సార్సీపీ…!

‘మా’ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌ల‌న ట్వీట్… ఎన్నిక‌ల వెనుక వైఎస్సార్సీపీ…!

‘మా’ ఎన్నిక‌ల  ప్ర‌క్రియ ముగిసి ఇటీవ‌లే మంచు విష్ణు అధ్య‌క్షుడిగా నియ‌మితులైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ‘మా’ ఎన్నిక‌ల్లో గెలుపొందిన 11 మంది ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ‘మా’ ఎన్నిక‌లకు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేసుకోవ‌డానికి ...

బాలకృష్ణతో మోహన్ బాబు, విష్ణు భేటీ…

బాలకృష్ణతో మోహన్ బాబు, విష్ణు భేటీ…

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో హీరో మంచు విష్ణు గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు త‌న తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ను క‌లిశాడు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బాల‌కృష్ణ ఆశీర్వాదం ...

రాజీనామాకు వెనుక  లోతైన అర్థం ఉంది కారణమేంటో త్వరలో చెబుతా: ప్రకాష్ రాజ్

రాజీనామాకు వెనుక లోతైన అర్థం ఉంది కారణమేంటో త్వరలో చెబుతా: ప్రకాష్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. అసోసియేషన్ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, తన రాజీనామా వెనుక ఓ లోతైన అర్థమే ఉందని ఆయన అన్నారు. దానిపై ట్వీట్ చేశారు. ‘‘మా వైపు నిలిచిన ‘మా’ సభ్యులందరికీ ...

‘మా’ ఎన్నిక పై నోరు మెదిపిన దర్శకేంద్రుడు…

‘మా’ ఎన్నిక పై నోరు మెదిపిన దర్శకేంద్రుడు…

రాజకీయ రణరంగాన్ని తలపించిన మా అసోసియేషన్ ఎన్నికలపై ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు స్పందించారు. ‘పెళ్లి సందD’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిన్న విశాఖ వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో ఇంత గందరగోళం జరగకుండా ఉండాల్సిందని అన్నారు. ఇంత అలజడి సృష్టించడం ...

మనుషులు ఐతే ఇలాంటి పనులు చేయరు… హేమపై శివ‌బాలాజీ భార్య ఫైర్…

మనుషులు ఐతే ఇలాంటి పనులు చేయరు… హేమపై శివ‌బాలాజీ భార్య ఫైర్…

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ సంద‌ర్భంగా శివ బాలాజీ చేతిని సినీ నటి హేమ కొరికిన విష‌యం తెలిసిందే. పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌ తాను వెళ్తున్న స‌మ‌యంలో శివబాలాజీ చేతిని అడ్డుగా పెట్టాడని, ఆయ‌నను తప్పుకోవాల‌ని కోరితే, త‌ప్పుకోలేద‌ని, అందుకే ...

ప్ర‌కాశ్‌రాజ్ ఓడిపోవ‌డంతో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న మెగా బ్ర‌ద‌ర్…

ప్ర‌కాశ్‌రాజ్ ఓడిపోవ‌డంతో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న మెగా బ్ర‌ద‌ర్…

గ‌త కొద్ది రోజులుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంత హ‌డావిడి నెల‌కొందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మా ఎన్నిక‌ల పేరుతో ఒక‌రిపై ఒక‌రు మాట‌ల దాడి చేసుకోవ‌డంతో నిత్యం వీరు చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఎట్ట‌కేల‌కు ఆదివారంతో మా ఎల‌క్ష‌న్స్‌కి తెర‌ప‌డింది. మంచు విష్ణు 107 ...

అందుకే కొరికా: హేమ

అందుకే కొరికా: హేమ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ సంద‌ర్భంగా శివ బాలాజీ, హేమ మ‌ధ్య వివాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శివ‌బాలాజీ చేతిని హేమ కొరికింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. శివ‌బాలాజీ చేతిని ...

ఆయన వల్లే ‘మా’లో ఇన్ని రాజకీయాలు… మహేష్ వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా తెలీదు: శివాజీ రాజా

ఆయన వల్లే ‘మా’లో ఇన్ని రాజకీయాలు… మహేష్ వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా తెలీదు: శివాజీ రాజా

‘మా’ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వాతావరణం మరింత వాడివేడిగా మారుతోంది. తాజాగా నరేశ్ ను లక్ష్యంగా చేసుకుని ఓ ఇంటర్వ్యూలో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న వివాదాలన్నింటికీ కారణం నరేశేనని ఆరోపించారు. గత ఏడాది ...

మా ఎలక్షన్స్‌ పై తనదైన శైలిలో స్పందించిన బాబు గోగినేని… ఆ సమయంలో గమ్మున కూర్చున్న వాళ్ళు పెద్దలా?

మా ఎలక్షన్స్‌ పై తనదైన శైలిలో స్పందించిన బాబు గోగినేని… ఆ సమయంలో గమ్మున కూర్చున్న వాళ్ళు పెద్దలా?

మా ఎన్నికల దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ప్రకాష్ రాజ్- మంచు విష్ణు. మా ఎలక్షన్స్‌…టెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. మేనిఫెస్టోలు-హామీలు..ఒకటేమిటీ..? జనరల్‌ ఎలక్షన్స్‌ మించి సభ్యుల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. మా ఎన్నికల్లో ...

మా సంస్థ‌ను న‌డిపేందుకు తెలుగు వారిలో ఒక‌రైనా ప‌నికిరారా…ర‌విబాబు కీల‌క వ్యాఖ్య‌లు…

మా సంస్థ‌ను న‌డిపేందుకు తెలుగు వారిలో ఒక‌రైనా ప‌నికిరారా…ర‌విబాబు కీల‌క వ్యాఖ్య‌లు…

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లకు స‌మయం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు మ‌ద్ద‌తుదారులు ప‌ర‌స్ప‌రం మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా మంచు విష్ణుకు మ‌ద్ద‌తుగా న‌టుడు ర‌విబాబు మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో మా ...

Page 1 of 3 1 2 3