• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Monday, September 25, 2023
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home రాజకీయ వార్తలు

పట్టాభి మాల్దీవులు వెళ్లడానికి కారణం ఇదేనట..!

by Alapati Anitha
October 26, 2021
in రాజకీయ వార్తలు
0
పట్టాభి మాల్దీవులు వెళ్లడానికి కారణం ఇదేనట..!

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టీడీపీ నేత పట్టాభికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలైన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు. పట్టాభి ఎక్కడ? అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగింది.ఈ క్రమంలో తన కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో ఆయన ప్రత్యక్షమయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి మాలే విమానాశ్రయంలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రశాంతత కోసం విహారయాత్రకు వెళ్దామని ఆయనను భార్య చందన కోరినట్టు సమాచారం. భార్య కోరిక మేరకు పట్టాభి మాల్దీవులకు వెళ్లారు.

Pattabhi jumps bail, flees to Maldives?మరోవైపు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, బెయిల్ ఇచ్చే సందర్భంగా పట్టాభికి కోర్టు ఎలాంటి షరతులు విధించలేదని… దీంతో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ పట్టాభికి ఉంటుందని చెప్పారు. ఇంకోవైపు పట్టాభిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను విజయవాడలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది.

TDP Leader Pattabhi Flees to Maldives After Fanning the Flames in AP

Tags: #TDPAndhra Pradeshcm ys jagan mohan reddyKommareddy Pattabhi RamMaldivesRajahmundry CentralTDP LeaderYSRCP
Share200Tweet125Share50

Related Posts

సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్… కుప్పం వస్తావా… లేక నీ పవిత్ర జెరూసలేంకు వస్తావా…?

సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్… కుప్పం వస్తావా… లేక నీ పవిత్ర జెరూసలేంకు వస్తావా…?

October 29, 2021
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి… ప్రకటించిన అచ్చెన్నా…

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి… ప్రకటించిన అచ్చెన్నా…

October 29, 2021
ఏపీ నుంచే ఆ రాష్ట్రాల‌న్నింటికీ గంజాయి అందుతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఏపీ నుంచే ఆ రాష్ట్రాల‌న్నింటికీ గంజాయి అందుతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

October 27, 2021
వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర లో యాంకర్ శ్యామల…

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర లో యాంకర్ శ్యామల…

October 27, 2021
దళితబంధు గురించి ఆయన మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది: విజయశాంతి

దళితబంధు గురించి ఆయన మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది: విజయశాంతి

October 26, 2021
రాజకీయాల్లో హుందాతనం పై ఆయన మాట్లాడడం ఎనిమిదో వింత: టీడీపీ ప్రతినిధి జ్యోత్స్న

రాజకీయాల్లో హుందాతనం పై ఆయన మాట్లాడడం ఎనిమిదో వింత: టీడీపీ ప్రతినిధి జ్యోత్స్న

October 23, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021
హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

April 21, 2021
ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

June 25, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.