Tag: Tamil Nadu

మాజీ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు సతీవియోగం…

మాజీ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు సతీవియోగం…

తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే పార్టీ కోఆర్డినేటర్ ఓ పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ (63) బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. 63 ఏళ్ల ఆమె గుండెపోటు రావడంతో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీ సీఎం సతీమణి విజయలక్ష్మీ గత ...

జిమ్ లో చెమటలు కక్కుతున్న సీఎం స్టాలిన్… వీడియో వైరల్…

జిమ్ లో చెమటలు కక్కుతున్న సీఎం స్టాలిన్… వీడియో వైరల్…

తమిళనాడు సీఎంగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పాలనలో తనదైన ముద్ర వేసేందుకు శ్రమిస్తున్నారు. పాలనలోనే కాదు, ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసం జిమ్ లోనూ శ్రమిస్తున్నారు. తాజాగా స్టాలిన్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ...

మాజీ మంత్రి రాసలీలల బాగోతాన్ని బట్టబయలు చేసిన సినీ నటి…

మాజీ మంత్రి రాసలీలల బాగోతాన్ని బట్టబయలు చేసిన సినీ నటి…

మాజీ మంత్రి రాసలీలల బాగోతాన్ని బట్టబయలు చేసింది సినీ నటి చాందిని. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి.. గత ఐదేళ్లుగా శారీరంగా వాడుకుంటూ ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నాడంటూ మాజీ మంత్రిపై ...

కరోనాతో కన్నుమూసిన పన్నీర్ సెల్వం సోదరుడు..!

కరోనాతో కన్నుమూసిన పన్నీర్ సెల్వం సోదరుడు..!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తమ్ముడు బాల మురుగన్ కరోనా తో కన్ను మూసారు. శుక్రవారం ఉదయం తన స్వస్థలం పెరియాకుళంలోనే బాలమురుగన్ తుది శ్వస విడవగా, గత కొంత కాలంగా కాన్సర్ తో సైతం బాధ పడుతున్నాడు. తిరువనంతపురం లో కాన్సర్ కోసం ట్రీట్మెంట్ తీసుకున్న బలమురుగన్ ...

తమిళనాడు ఎన్నికల బరిలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి…

తమిళనాడు ఎన్నికల బరిలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి…

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో  సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగు నాట అన్న ...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నుంచి మరో అప్‌డేట్‌….. లైకా ప్రొడక్షన్స్‌ చేతికి హక్కులు !

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నుంచి మరో అప్‌డేట్‌….. లైకా ప్రొడక్షన్స్‌ చేతికి హక్కులు !

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్‌’ ఈ సినిమాకు సంబంధించిన ప్రసార(థియేటర్‌) హక్కులు సొంతం చేసుకుంది. గతంలో తెలుగులో ఖైదీ నెం.150తో పాటు రోబో 2.0, ...