Tag: prakash raj

ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో హేమ, జీవితా!

ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో హేమ, జీవితా!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించిన నటీమణులు హేమ, జీవితా రాజశేఖర్‌ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి బరిలో నిలిచారు. ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్‌ స్వయంగా వెల్లడించారు. శుక్రవారం ‘‘సిని‘మా’బిడ్డలం’’ పేరుతో ...

మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్‌!

మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్‌!

ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అనుకుంటున్నారా! అయితే మీ సందేహం నిజమే. అది ఉత్తుత్తి పెళ్లి మాత్రమే. తనయుడు వేదాంత్‌ కోరిక మేరకే ఇలా చేసినట్టు ప్రకాశ్‌ రాజ్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. తన భార్య పోనీ వర్మ, పిల్లలతో దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు. ...

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా ప్రకాష్ రాజ్…

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా ప్రకాష్ రాజ్…

నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. చెన్నై లో జరుగుతున్న షూటింగ్ లో జారిపడ్డ ప్రకాష్ రాజ్ స్వల్పంగా గాయపడ్డారు. దానికి సర్జరీ అవసరం కావడంతో తో హైదరాబాద్ లోని ...

షూటింగ్ లో గాయపడ్డ ప్రకాశ్ రాజ్… సర్జరీ సక్సెస్… పిక్ వైరల్

షూటింగ్ లో గాయపడ్డ ప్రకాశ్ రాజ్… సర్జరీ సక్సెస్… పిక్ వైరల్

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఓ తమిళ షూటింగ్ సందర్భంగా ఫ్లోర్ పై ఆయన జారిపడ్డారు. దీంతో ఆయన గాయపడ్డారు. తనకు చిన్న ఫ్రాక్చర్ అయిందని, హైదరాబాదులోని డాక్టర్ గురువారెడ్డితో సర్జరీ చేయించుకునేందుకు వస్తున్నానని ఆయన ...

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు గాయాలు… హైదరాబాద్‌లో చికిత్స…

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు గాయాలు… హైదరాబాద్‌లో చికిత్స…

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ గాయపడ్డారు. ఓ తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన ప్రమాదానికి గురైనట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. చికిత్స కోసం ప్రకాశ్‌రాజ్‌ హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ‘చిన్న ప్రమాదం జరిగింది. సర్జరీ కోసం నా స్నేహితుడు, వైద్యుడు గురువారెడ్డి (హైదరాబాద్‌) ...

తెగేదాకా లాక్కండి అంటూ ప్రకాష్ రాజ్ వార్నింగ్…ట్వీట్ వైరల్…

తెగేదాకా లాక్కండి అంటూ ప్రకాష్ రాజ్ వార్నింగ్…ట్వీట్ వైరల్…

మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాకముందే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంత్రి విష్ణు, జీవిత రాజశేఖర్ ,నటి హేమ పోటీ చేయబోతున్నారు. అయితే తన ...

చిచ్చు రేపిన ప్రకాశ్ రాజ్ ట్వీట్…నరేష్ ఘాటు రిప్లై…

చిచ్చు రేపిన ప్రకాశ్ రాజ్ ట్వీట్…నరేష్ ఘాటు రిప్లై…

టాలీవుడ్‌లో ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా..3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో ఎన్నడూ లేనంతగా ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. ఈ ...

మా ఎన్నికలపై స్పందించిన కోట శ్రీనివాసరావు…

మా ఎన్నికలపై స్పందించిన కోట శ్రీనివాసరావు…

మా అసోసియేషన్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగబోతున్నాయి. అధ్యక్ష బరిలో మొత్తం ఐదుగురు ఉన్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ, నటుడు సీవీఎల్ నరసింహారావు పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు సీనియర్స్ ఒక్కొక్కరికి మద్దతు ...

రసవత్తరంగా మారుతున్న MAA ఎలక్షన్స్…నాలుగో పోటీదారుగా బరిలో హేమ…

రసవత్తరంగా మారుతున్న MAA ఎలక్షన్స్…నాలుగో పోటీదారుగా బరిలో హేమ…

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఈ ఏడాది ఉత్కంఠగా మారబోతున్నాయి. ఇప్పటికే అధ్యక్షపదవి కోసం పోటీపడనున్నట్లు ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు ప్రకటించారు. వారితో పాటు జీవితా రాజశేఖర్‌ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ‘మా’ అధ్యక్ష పదవి కోసం ...

MAA అధ్యక్ష పదవి రేసులోకి దిగిన జీవితా రాజశేఖర్…?

MAA అధ్యక్ష పదవి రేసులోకి దిగిన జీవితా రాజశేఖర్…?

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు తెలుగు చిత్రసీమలో ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అధ్యక్షపదవి బరిలో ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు నిలవబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ రేసులోకి సీనియర్‌ నటి జీవితా రాజశేఖర్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఆమె ...

Page 2 of 3 1 2 3