Tag: Pawan Kalyan

రిలాక్స్ మోడ్‌లో రానా, పవన్ కళ్యాణ్… ఫోటో వైరల్

రిలాక్స్ మోడ్‌లో రానా, పవన్ కళ్యాణ్… ఫోటో వైరల్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఇందులో పవన్ ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తుండగా, రానా రౌడీగా నటిస్తున్నారు. మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్ ...

అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న ప‌వ‌న్, విష్ణు… వ‌దంతుల‌కు చెక్ పెట్టిన మంచు వార‌బ్బాయి…

అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న ప‌వ‌న్, విష్ణు… వ‌దంతుల‌కు చెక్ పెట్టిన మంచు వార‌బ్బాయి…

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అసలు మాట్లాడుకోలేద‌ని, ఎడమొహం పెడమొహంగా ఉన్నారనీ ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే.అయితే, ...

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన మంచు వారి అబ్బాయి…

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన మంచు వారి అబ్బాయి…

జనసేనాని పవన్ కల్యాణ్ తో సినీ నటుడు మంచు మనోజ్ భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ లొకేషన్లో ఈ సాయంత్రం పవన్ ను మనోజ్ కలిశారు. సుమారు గంటకు పైగా ...

భీమ్లా నాయ‌క్ ‘అంత ఇష్టం ఏందయ్యా’ సాంగ్‌, ప్రోమో రిలీజ్‌…

భీమ్లా నాయ‌క్ ‘అంత ఇష్టం ఏందయ్యా’ సాంగ్‌, ప్రోమో రిలీజ్‌…

పవన్ కల్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాలో రానా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ...

పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్… పెళ్లి పత్రిక అందజేత…

పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్… పెళ్లి పత్రిక అందజేత…

మాజీ మంత్రి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ నేడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను హైదరాబాదులో కలిశారు. పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్ తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ...

తెలంగాణలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం.

తెలంగాణలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం.

తెలంగాణలోనూ జనసేన పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఈ నెల 9న హైదరాబాదులో జనసేన తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ ...

ఎక్స్‌పైరీ అయిపోయిన ట్యాబ్లెట్‌ పోసాని: బండ్ల గణేశ్‌

ఎక్స్‌పైరీ అయిపోయిన ట్యాబ్లెట్‌ పోసాని: బండ్ల గణేశ్‌

ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలపై 'సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ స్పందించారు. పోసాని ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిన ట్యాబ్లెట్‌లాంటివాడని అన్నారు. ‘మా’ ఎన్నికలు నుంచి తాను తప్పుకున్నట్టు ట్విటర్‌ వేదికగా ప్రకటించిన గణేశ్‌ ...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌-పోసాని వ్యాఖ్య‌లపై ఘాటుగా స్పందించిన బాబూమోహ‌న్‌…

ప‌వ‌న్ క‌ల్యాణ్‌-పోసాని వ్యాఖ్య‌లపై ఘాటుగా స్పందించిన బాబూమోహ‌న్‌…

కొన్ని రోజుల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో.. ఆన్‌లైన్ టికెట్ల విష‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం, దీనిపై పోసాని విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సినీన‌టుడు బాబూమోహ‌న్ ...

పోసానిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ దాడి.

పోసానిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ దాడి.

హైదరాబాద్‌: సినీనటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పోసాని కృష్ణమురళి సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌పై తీవ్ర ...

రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న పవన్… వైసీపీ సీనియర్ నేత సజ్జల హాట్ కామెంట్స్!

రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న పవన్… వైసీపీ సీనియర్ నేత సజ్జల హాట్ కామెంట్స్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మ‌రోసారి మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..  తాము సినీ ప‌రిశ్ర‌మ‌కు మంచి చేయాల‌ని చూస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. త‌మ‌ ఆలోచ‌న‌ల‌ను కొంద‌రు ...

Page 1 of 7 1 2 7