• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Monday, September 25, 2023
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home వార్తలు

నవరాత్రుల సందర్భంగా విజయవాడలో హెలీ రైడ్స్…

by Alapati Anitha
October 9, 2021
in వార్తలు
0
నవరాత్రుల సందర్భంగా విజయవాడలో హెలీ రైడ్స్…
విజయవాడ నగర అందాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి ఈ నెల 17 వరకు విజయవాడలో హెలీ రైడ్ సేవలు అందించనున్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలీ రైడ్ నిర్వహిస్తారు. టూరిజం విభాగం, దుర్గమ్మ ఆలయ బోర్డు సంయుక్తంగా ఈ హెలీ రైడ్ ను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా 6 నిమిషాల పర్యటనకు రూ.3,500, 13 నిమిషాల గగన విహారానికి రూ.6 వేలుగా ధరలు నిర్ణయించారు. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ స్పందిస్తూ, హెలీ రైడ్ ను దుర్గమ్మ భక్తులు, ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Vijayawada View from Helicopter - YouTube
Tags: devi navratriHeli RidesHelicopter charter servicesKanaka Durga temle vijayawadaNavratriNavratri 2021vijayawadaVijayawada helicopter tours
Share198Tweet124Share49

Related Posts

హార్దిక్ కు ముంబై జట్టు బాయ్ బాయ్..!

హార్దిక్ కు ముంబై జట్టు బాయ్ బాయ్..!

October 29, 2021
భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్…

భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్…

October 27, 2021
ఫేస్ బుక్ పేరు మార్చబోతున్న జుకర్ బర్గ్..!

ఫేస్ బుక్ పేరు మార్చబోతున్న జుకర్ బర్గ్..!

October 20, 2021
డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష…

డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష…

October 18, 2021
ఆ రోజు మాత్రం సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా: సానియా మీర్జా

ఆ రోజు మాత్రం సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా: సానియా మీర్జా

October 18, 2021
ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

October 18, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021
హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

April 21, 2021
ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

June 25, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.