• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Monday, September 25, 2023
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home వార్తలు

హార్దిక్ కు ముంబై జట్టు బాయ్ బాయ్..!

by Alapati Anitha
October 29, 2021
in వార్తలు
0
హార్దిక్ కు ముంబై జట్టు బాయ్ బాయ్..!

Hardik Pandya of Mumbai Indians during match 42 of the Vivo Indian Premier League between the Mumbai Indians and the Punjab Kings held at the Sheikh Zayed Stadium, Abu Dhabi in the United Arab Emirates on the 28th September 2021 Photo by Sandeep Shetty / Sportzpics for IPL

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ అల్విదా చెప్పనుందా? తన వల్ల జట్టుకు ప్రయోజనం లేదని పక్కనపెట్టేద్దామని డిసైడ్ అయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మాటిమాటికీ గాయాలపాలవుతుండడం.. ఆల్ రౌండర్ గా జట్టులోకి తీసుకున్నా కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తుండడం.. అందులోనూ పేలవ ప్రదర్శనే నమోదు చేస్తుండడంతో అతడిని వదిలేసుకునేందుకు ముంబై ఇండియన్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ ఈ ఏడాది డిసెంబర్ లో ఫ్రెష్ గా ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈసారి  రెండు కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నో కూడా బరిలోకి దిగుతున్నాయి. దాదాపు రూ.12 వేల కోట్లకు రెండు జట్లను వాటి యజమానులు సొంతం చేసుకున్నారు. వేలానికి అనుగుణంగా ప్రతి జట్టూ తన కోర్ టీంలోని నలుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకుని.. మిగతా ఆటగాళ్లను వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే హార్దిక్ ను రిలీజ్ చేసేందుకు ముంబై నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఎల్ అధికారి ఒకరు చెప్పారు. రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, కైరన్ పొలార్డ్ లను జట్టులోనే ఉంచుకోవాలని నిర్ణయించిందన్నారు. బ్యాటింగ్ లో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్ (స్కై), ఇషాన్ కిషన్ లలో ఒకరిని రిటెయిన్ చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం బ్యాటింగ్ లో హార్దిక్ పెద్దగా ఫాంలో కూడా లేడని, అప్పుడప్పుడు జట్టులోకి వస్తున్నా బౌలింగ్ చేయడం లేదని, ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ అతడిని రిలీజ్ చేసిందని చెబుతున్నారు. ఒకవేళ అతడిని తీసుకోవాలని అనుకున్నా వేలంలో తక్కువ ధర పలికితేనే అతడిని జట్టులోకి తిరిగి తీసుకునే చాన్స్ ఉందని తెలిపారు. స్కై లేదా ఇషాన్ లలో ఒకరిని రిలీజ్ చేసినా.. అతడిని వేలంలో ఎక్కువ పెట్టి తీసుకునేందుకైనా ముంబై ఇండియన్స్ సిద్ధమైనట్టు సమాచారం.

Tags: #cricketHardik PandyaIndian crickteriplmumbai indianssports
Share204Tweet127Share51

Related Posts

భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్…

భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్…

October 27, 2021
ఫేస్ బుక్ పేరు మార్చబోతున్న జుకర్ బర్గ్..!

ఫేస్ బుక్ పేరు మార్చబోతున్న జుకర్ బర్గ్..!

October 20, 2021
డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష…

డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష…

October 18, 2021
ఆ రోజు మాత్రం సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా: సానియా మీర్జా

ఆ రోజు మాత్రం సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా: సానియా మీర్జా

October 18, 2021
ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

October 18, 2021
నవరాత్రుల సందర్భంగా విజయవాడలో హెలీ రైడ్స్…

నవరాత్రుల సందర్భంగా విజయవాడలో హెలీ రైడ్స్…

October 9, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021
హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

April 21, 2021
ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

June 25, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.