• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Thursday, June 8, 2023
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home వార్తలు

భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్…

by Alapati Anitha
October 27, 2021
in వార్తలు
0
భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్…
టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ గెలిచింది మొదలు.. వివాదాలు ముసురుతూనే ఉన్నాయి. షమీపై నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. తాజాగా ఇద్దరు క్రికెటర్ల మధ్య వాడీవేడి మాటల యుద్ధమే జరుగుతోంది. భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్ సాగుతోంది. భారత్ ఓటమిపై స్పందించిన మహ్మద్ ఆమిర్.. నిన్న రాత్రి హర్భజన్ సింగ్ బౌలింగ్ లో పాక్ మాజీ డాషింగ్ బ్యాట్స్ మన్ షాహిద్ అఫ్రిది కొట్టిన సిక్సర్లపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ‘‘హర్భజన్ బౌలింగ్ లో లాలా (అఫ్రిది) బ్యాటింగ్ చూస్తున్నా. నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాదేశాడు. క్రికెట్ లో ఇదంతా సహజమే అయినా.. మరీ టెస్ట్ క్రికెట్ లో ఇంతలా బాదడమే కొంచెం ఎక్కువ’’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి ఆ యూట్యూబ్ వీడియోను జత చేశాడు.

Cannot play under this management': Mohammad Amir retires from international cricket | Sports News,The Indian Express

దానికి స్పందించిన భజ్జీ.. ‘లార్డ్స్ లో వేసిన నో బాల్ మరిచిపోయావా ఏంటి?’ అంటూ స్పాట్ ఫిక్సింగ్ వివాదాన్ని గుర్తు చేశాడు. ‘‘అంత పెద్ద నో బాల్ అసలెలా వేశావు? ఎంత తీసుకున్నావ్? ఎవరిచ్చారు? టెస్ట్ క్రికెట్ లో మరీ అంత దారుణమైన నో బాల్ ఎలా సాధ్యం? ఇంత అందమైన ఆటకు కళంకం తీసుకొస్తున్నారు. నీకు, నీకు మద్దతిస్తున్న వారికి కొంచెమైనా సిగ్గుండాలి’’ అని పేర్కొంటూ ఆమిర్ నో బాల్ వేసిన ఫొటోను  జత చేశాడు. అయితే, అది అక్కడితో ఆగిపోలేదు. ఆమిర్ మరోసారి రెచ్చగొట్టాడు. ‘‘లాలా వస్తున్నాడు. పారిపో..పారిపో అంటూ’’ కామెంట్ చేశాడు. దానికి హర్భజన్ కూడా అంతే దీటుగా బదులిచ్చాడు. ‘‘మీలాంటి వాళ్లకు పైసానే కావాలి. సిగ్గుఎగ్గు వంటివేవీ మీకు అవసరం లేదు. కేవలం డబ్బులుంటే చాలు. దీని వల్ల మీకు ఎంత ముట్టిందో మీ దేశ ప్రజలకు చెప్పండి. ఆటను అవమానించి.. మళ్లీ ఏం తెలియనట్టు నటించే మీ లాంటి వాళ్లతో మాట్లాడడమంటేనే నాకు అసహ్యం’’ అన్నాడు. తర్వాత మహ్మద్ ఆసిఫ్ బౌలింగ్ లో తాను సిక్సర్ బాదిన వీడియోనూ భజ్జీ పోస్ట్ చేశాడు. ‘‘ఫిక్సర్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టేశా.. బంతి స్టేడియం అవతల పడింది’’ అంటూ చురక అంటించాడు.

Lords mai no ball kaise ho gya tha ?? Kitna liya kisne diya ? Test cricket hai no ball kaise ho sakta hai ? Shame on u and ur other supporters for disgracing this beautiful game https://t.co/nbv6SWMvQl

— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021

For people like you @iamamirofficial only Paisa paisa paisa paisa .. na izzat na kuch aur sirf paisa..bataoge nahi apne desh walo ko aur supporters ko k kitna mila tha .. get lost I feel yuk talking to people like you for insulting this game and making people fool with ur acts https://t.co/5aPmXtYKqm pic.twitter.com/PhveqewN6h

— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021

Fixer ko sixer.. out of the park @iamamirofficial chal daffa ho ja pic.twitter.com/UiUp8cAc0g

— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021

Tags: HarbhajanHarbhajan Singhinidan crickterMohammad AmirPakistan CrickterTwitter War
Share200Tweet125Share50

Related Posts

హార్దిక్ కు ముంబై జట్టు బాయ్ బాయ్..!

హార్దిక్ కు ముంబై జట్టు బాయ్ బాయ్..!

October 29, 2021
ఫేస్ బుక్ పేరు మార్చబోతున్న జుకర్ బర్గ్..!

ఫేస్ బుక్ పేరు మార్చబోతున్న జుకర్ బర్గ్..!

October 20, 2021
డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష…

డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష…

October 18, 2021
ఆ రోజు మాత్రం సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా: సానియా మీర్జా

ఆ రోజు మాత్రం సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతున్నా: సానియా మీర్జా

October 18, 2021
ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

October 18, 2021
నవరాత్రుల సందర్భంగా విజయవాడలో హెలీ రైడ్స్…

నవరాత్రుల సందర్భంగా విజయవాడలో హెలీ రైడ్స్…

October 9, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021
హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

April 21, 2021
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

April 28, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.