మనీలాండరింగ్ కేసులో రానాను అధికారులు విచారిస్తున్నారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఆయన గతంలో జరిపిన అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ను కూడా ఇప్పటికే అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు లొంగిపోవడంతో అధికారులు ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు పలువురిని ప్రశ్నిస్తున్నారు. కెల్విన్ సెల్ఫోన్లో ఉన్న పలువురి ఫోన్ నంబర్లు, వారితో జరిపిన వాట్సప్ చాటింగ్‌ను అధికారులు పరిశీలించారు.
Rana time for sit front of ED #investigation#DRUGS case…
Our struggles…#MEDIA mania@RanaDaggubati #tollywooddrugcase pic.twitter.com/fxGrU3EPxa
— HEMA JOURNO (@HemaJurno) September 8, 2021