Tag: YSRCP MP

పట్టాభిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్…

పట్టాభిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్…

టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులు, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అంశాలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు టీడీపీ అధినేత ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ... ఆయన ...

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అఘాయిత్యాలు పై  విరుచుకుపడ్డ నారా లోకేశ్…

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అఘాయిత్యాలు పై విరుచుకుపడ్డ నారా లోకేశ్…

వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారంటూ ఆయ‌న‌ ట్వీట్లు చేశారు.'వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. కాటికి కాలుచాపే ...

ఏపీ సీఎం జగన్‌.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట… రఘురామకృష్ణరాజు పిటిషన్ కొట్టివేత…

ఏపీ సీఎం జగన్‌.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట… రఘురామకృష్ణరాజు పిటిషన్ కొట్టివేత…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌ బ‌దిలీకి తెలంగాణ‌ హైకోర్టు నిరాక‌రించింది. సీబీఐ కోర్టు నుంచి మ‌రో కోర్టుకు బ‌దిలీ చేయాల‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు వేసిన‌ పిటిష‌న్ ను కొట్టివేసింది. మ‌రోవైపు, ...

విజయసాయి బెయిల్ రద్దు పై విచారణ…

విజయసాయి బెయిల్ రద్దు పై విచారణ…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే సీబీఐ వదిలిపెట్టింది. తమ విచక్షణ మేరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానంలో ...

దూకుడు పెంచిన ఎంపీ రఘురామ… నేరుగా ప్రధాని మోదీకి లేఖ…

దూకుడు పెంచిన ఎంపీ రఘురామ… నేరుగా ప్రధాని మోదీకి లేఖ…

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రెబల్ ఎంపీ వర్సెస్ ఏపీ ప్రభుత్వం  అన్నట్టు పరిస్థితి మారింది. ఈ పార్లమెంట్ సమావేశాల లోపే ఎంపీ రఘు రామ పై వేటు పడేలా పావులు కదిపింది. స్పీకర్ కు పదే పదే ఫిర్యాదులు చేసింది.. ...

సెట్ టాప్ బాక్సుల్లో కక్కుర్తి పడ్డావేంటి గల్లా… ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…

సెట్ టాప్ బాక్సుల్లో కక్కుర్తి పడ్డావేంటి గల్లా… ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…

తెలుగు దేశం పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారం పేరిట గల్లా జయదేవ్ అరాచకం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో బుధవారం సంచలన కామెంట్స్ చేశారు. ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా ...

డిశ్చార్జి అయిన రఘురామకృష్ణరాజు…

డిశ్చార్జి అయిన రఘురామకృష్ణరాజు…

వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సూచించింది. చికిత్స పూర్తి ...

ప్రజాప్రతినిధికి ఉన్న లక్షణాలు రఘురాజులో లేవు : ఏపీ మంత్రి తానేటి వనిత…

ప్రజాప్రతినిధికి ఉన్న లక్షణాలు రఘురాజులో లేవు : ఏపీ మంత్రి తానేటి వనిత…

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రఘురాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ...

బర్త్‌డే రోజునే ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్‌…

బర్త్‌డే రోజునే ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్‌…

ర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంపీ రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా ...

నువ్వు మగాడు కాదు బూతులతో  రెచ్చిపోయిన శ్రీరెడ్డి…. ఎంపీ రఘరామకృష్ణరాజుపై  శ్రీరెడ్డి సంచలన వ్యాఖలు…

నువ్వు మగాడు కాదు బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి…. ఎంపీ రఘరామకృష్ణరాజుపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖలు…

నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజుపై శివాలెత్తింది శ్రీరెడ్డి. అసలు ఇతను మగాడే కాదు అంటూ పచ్చి బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ... అధినేత జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుకెక్కడమే కాకుండా.. ప్రతి రోజు ...