Tag: web series

ఈ వారం విడుదలయ్యే సినిమాలు…

ఈ వారం విడుదలయ్యే సినిమాలు…

కరోనా తగ్గుముఖం పడుతోంది.. సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే తెలంగాణలో థియేటర్ల పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇక థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేసి గోల చేయడమే తరువాయి. చాలా కాలంగా థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మిస్‌ అవుతున్న సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడు ...

బాహుబలి ‘బిఫోర్ ది బిగెనింగ్’ లో నయనతార…?

బాహుబలి ‘బిఫోర్ ది బిగెనింగ్’ లో నయనతార…?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి అమాంతం పెంచేసిన సినిమా ఇది. అప్పటి నుంచీ మన స్టార్ హీరోలు నటించే తెలుగు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా ...

ఓటీటీలో దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ… ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తున్న ‘నవంబర్ స్టోరీ’…

ఓటీటీలో దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ… ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తున్న ‘నవంబర్ స్టోరీ’…

హీరోయిన్ తమన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్‌ సిరీస్‌‌లు కూడా చేస్తోంది. అందులో భాగంగా ఆమె తాజాగా మరో వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ తాజా వెబ్ సీరీస్ పేరు 'నవంబర్ స్టోరీ'. తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ ...

మరో వెబ్‌ సిరీస్‌ చేసేందుకు రెడీ అవుతున్న మిల్కీ బ్యూటీ

మరో వెబ్‌ సిరీస్‌ చేసేందుకు రెడీ అవుతున్న మిల్కీ బ్యూటీ

తమన్నా ఫస్ట్ టైమ్‌ `లెవెన్త్ అవర్‌` అనే వెబ్‌సిరీస్‌లో మెరిసింది.ఇది ఇటీవల `ఆహా`లో ప్రసారమైంది. ప్రవీణ్‌ సత్తార్‌ రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌కి మిశ్రమ స్పందన లభించినా, స్టార్‌ హీరోయిన్‌ అయిన తమన్నా అప్పియరెన్స్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ...

బాహుబలి మళ్లీ తీయండన్న నెట్‌ఫ్లిక్స్!‌

బాహుబలి మళ్లీ తీయండన్న నెట్‌ఫ్లిక్స్!‌

భారత రికార్డులను తిరగరాసిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రాంతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టిందీ అద్భుత చిత్రం. దీనికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అటు రాజమౌళి, ఇటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ దీన్ని వెబ్‌సిరీస్‌గా తీసుకురావాలనుకున్నారు. దీంతో బాహుబలి మొదటి భాగానికి ముందు ...

‘త్రీ రోజెస్’ కి‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన  కాజల్…

‘త్రీ రోజెస్’ కి‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కాజల్…

ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన చందమామ బ్యూటీ కాజల్ వరుస ఆఫర్లతో జోరు మీదుంది. ఇటు వెండితెరపై సినిమాలు చేస్తూ.. డిజిటల్ మీడియాపై కూడా దృష్టి సారించింది. ఇప్పటికే లైవ్ టెలీకాస్ట్ అనే వెబ్ సిరీస్‏తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. ...