Tag: Samantha Akkineni

ఎమోషనల్ అయిన సామ్… రంగంలోకి వనిత విజయ్ కుమార్…

ఎమోషనల్ అయిన సామ్… రంగంలోకి వనిత విజయ్ కుమార్…

విడాకుల అంశంపై సమంత, నాగ చైతన్యలు అధికారికంగా స్పందించారు. వేరు పడ్డామని అందరి ముందుకు వచ్చి చెప్పేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాల్లో విడాకులకు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు. అక్టోబర్ 2న వచ్చిన ఈ అధికారిక ప్రకటన ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ...

సమంత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్

సమంత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్

వివాహమైన తరువాత సమంత గ్లామరస్ పాత్రలకు దూరంగా వెళ్లింది. నటన ప్రధానమైన పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. సాధ్యమైనంతవరకూ నాయిక ప్రధానమైన సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతోంది. 'ఓ బేబీ' .. 'యూ టర్న్' .. 'జాను' సినిమాలు అలా వచ్చినవే. 'శాకుంతలం' ...

సమంత ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేకింగ్ న్యూస్…  నటనకు బ్రేక్!

సమంత ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేకింగ్ న్యూస్… నటనకు బ్రేక్!

దక్షిణాదిన అగ్ర నటీమణుల్లో ఒకరిగా అక్కినేని వారి కోడలు సమంత కొనసాగుతోంది. తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను పోషించిన సమంత సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో సైతం నటించి... నటన పట్ల తనకున్న ప్రేమను ...

శాకుంత‌లం షూట్ కంప్లీట్ చేసుకున్న సామ్‌… టీంకు స‌మంత గుడ్‌బై..!

శాకుంత‌లం షూట్ కంప్లీట్ చేసుకున్న సామ్‌… టీంకు స‌మంత గుడ్‌బై..!

టాలీవుడ్ లో రాబోతున్న ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు శాకుంత‌లం. అక్కినేని స‌మంత  లీడ్ రోల్ చేస్తోంది. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక‌ల్ సినిమాగా గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌మంత త‌న పాత్ర ...

ముద్దుల కూతురు కోసం శాకుంతలం సెట్లో అల్లు ఫ్యామిలీ… పిక్స్ వైరల్…

ముద్దుల కూతురు కోసం శాకుంతలం సెట్లో అల్లు ఫ్యామిలీ… పిక్స్ వైరల్…

అల్లు కుటుంబం నుంచి మరో తరం కెమెరా ముందుకు అడుగు పెట్టింది. అల్లు అర్జున్‌ తనయ అల్లు అర్హ ‘శాకుంతలం’లో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రధారిగా, గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. తన ముద్దుల ...

ట్విట్ట‌ర్‌లో పేరు మార్చిన సమంత…  ఎందుకిలా చేశావు అంటూ నెటిజ‌న్ల ప్ర‌శ్న‌లు…

ట్విట్ట‌ర్‌లో పేరు మార్చిన సమంత… ఎందుకిలా చేశావు అంటూ నెటిజ‌న్ల ప్ర‌శ్న‌లు…

సామాజిక మాధ్య‌మాల్లో స‌మంత‌కు ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. స్టార్ హీరోల‌కు సైతం లేనంత మంది ఫాలోవ‌ర్ల‌ను ఆమె సంపాదించుకుంది. ఫేస్‌బుక్‌లో ఆమెకు 19 మిలియ‌న్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 17 మిలియ‌న్ల‌ మందికి పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఆ రెండింటితో పాటు ట్విట్ట‌ర్ ...

తెరంగేట్రం చేస్తున్న అల్లు అర్హ…. గర్వంగా ఉందన్న అల్లు అర్జున్…

తెరంగేట్రం చేస్తున్న అల్లు అర్హ…. గర్వంగా ఉందన్న అల్లు అర్జున్…

గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న 'శాకుంతలం' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా నటిస్తోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అల్లు వారి కుటుంబం నుంచి నాలుగో తరం సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండడం ...

హష్‌ సమంతతో చేసే అల్లరి…. వైరల్ గ మారిన వీడియో…

హష్‌ సమంతతో చేసే అల్లరి…. వైరల్ గ మారిన వీడియో…

హీరోయిన్‌ సమంతకు హష్‌ అనే కుక్కపిల్ల ఉన్న సంగతి తెలిసిందే. పేరుకు పెట్‌ డాగ్‌ అయినా సమంత మాత్రం దాన్ని సొంత బిడ్డలాగే చూసుకుంటుంది. హష్‌ను విడిచి ఉండలేక కొన్నిసార్లు షూటింగ్‌ లొకేషన్లకు కూడా తీసుకెళ్తుంటుంది. ఇక షూటింగ్‌ నుంచి ఏ మాత్రం ఖాళీ ...

ఏక్తా కపూర్‌ ప్రొడక్షన్స్‌లో హిందీ యూటర్న్‌… టీజర్ అవుట్…

ఏక్తా కపూర్‌ ప్రొడక్షన్స్‌లో హిందీ యూటర్న్‌… టీజర్ అవుట్…

దక్షిణాది భాషల్లో విడుదలైన పలు చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అయి అక్కడా విజయాల బాట పడుతున్నాయి. దృశ్యం, అర్జున్‌రెడ్డి ఆ కోవకు చెందినవే. తాజాగా మరో దక్షిణాది చిత్రం ‘‘యూటర్న్‌’’ బాలీవుడ్‌లో సందడిచేయనుంది. నటి అలయా ఈ చిత్రంలో నటించనున్నారు. కాగా ...

సమంత చేతుల మీదుగా ‘పుష్పక విమానం’ లిరికల్ సాంగ్ రిలీజ్…

సమంత చేతుల మీదుగా ‘పుష్పక విమానం’ లిరికల్ సాంగ్ రిలీజ్…

ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర ఒక విభిన్నమైన కథా చిత్రాన్ని రూపొందించాడు. 'పుష్పక విమానం' అనే టైటిల్ తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయవుతున్నాడు. ఇక కథానాయిక గీత్ శైనీకి కూడా ఇదే ...

Page 1 of 3 1 2 3