కాగా, ‘శాకుంతలం’ సినిమాలో అల్లు అర్హ చిన్ననాటి భరతుడిగా కనిపించనుంది. శకుంతల, దుష్యంతుల కుమారుడే భరతుడు. శకుంతల, దుష్యంతుడి ప్రేమకావ్యాన్ని గుణశేఖర్ ‘శాకుంతలం’ చిత్ర ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇందులో సమంత ప్రధానపాత్ర పోషిస్తోంది . దుష్యంతుడిగా కేరళ యాక్టర్ దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
A proud moment for the Allu family to announce that the fourth generation, #AlluArha will be making her debut with #Shakuntalam movie. I want to thank @Gunasekhar1 garu & @neelima_guna garu for giving my daughter this beautiful movie as her debut . pic.twitter.com/iPfXQaqJCk
— Allu Arjun (@alluarjun) July 15, 2021