Tag: Ram charan

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా.. భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). పీరియాడిక‌ల్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీన ...

PVR నుంచి PVRRRగా మారిన థియేట‌ర్స్

PVR నుంచి PVRRRగా మారిన థియేట‌ర్స్

త‌న సినిమాలను అద్భుతంగా ప్ర‌చారం చేయ‌డంలో రాజ‌మౌళిని మించిన వారు లేరు. ఆయ‌న చేస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ...

చెర్రీతో తలపడనున్న మ‌ల‌యాళ స్టార్ హీరో ఎవరంటే..?

చెర్రీతో తలపడనున్న మ‌ల‌యాళ స్టార్ హీరో ఎవరంటే..?

విన‌య విధేయ రామ చిత్రం త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. కొద్ది రోజుల క్రితం ఈ ...

భారీ ఎత్తున వివిధ భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ విడుదలకు సన్నాహాలు!

భారీ ఎత్తున వివిధ భాషల్లో ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ విడుదలకు సన్నాహాలు!

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు, కీరవాణి సంగీతాన్ని అందించారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ...

రామ్ చరణ్ చేతులమీదుగా చిరంజీవి చారిటబుల్ ట్ర‌స్ట్ వెబ్‌సైట్ లాంచ్…

రామ్ చరణ్ చేతులమీదుగా చిరంజీవి చారిటబుల్ ట్ర‌స్ట్ వెబ్‌సైట్ లాంచ్…

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. ఆయ‌న క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ బ్యాంక్‌లు ఏర్పాటు చేసి ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకున్నారు.ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు పడింది. బ్లడ్ బ్యాంక్, ఐ ...

రామ్‌చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్  వచ్చేసింది..!

రామ్‌చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది..!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రాజెక్ట్‌ల విషయంలో దూకుడు పెంచేశారు. శంకర్ సినిమా షూట్‌ ప్రారంభంకాకముందే ఆయన మరో సినిమా ప్రకటించేశారు. ఈ మేరకు చెర్రీ హీరోగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం ...

‘ఆచార్య’ నుండి మరో క్రేజీ అప్డేట్…

‘ఆచార్య’ నుండి మరో క్రేజీ అప్డేట్…

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల అవనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ ...

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్… షాకిస్తున్న చెర్రీ రెమ్మ్యూనరేషన్….

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్… షాకిస్తున్న చెర్రీ రెమ్మ్యూనరేషన్….

ఈవేళ మన స్టార్ హీరోలు చేస్తున్నవన్నీ ఇంచుమించు పాన్ ఇండియా రేంజి సినిమాలే కావడంతో వివిధ భాషలలో వాటి నిర్మాణం జరుగుతోంది. దీంతో వందల కోట్ల బడ్జెట్టుతో ఇవి నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇన్ని భాషల్లో చేస్తుండడంతో హీరోలు కూడా ...

బాలయ్య టాక్ షోలో మెగా హీరోలు…!

బాలయ్య టాక్ షోలో మెగా హీరోలు…!

నందమూరి బాలకృష్ణ ...మెగా హీరోలైన చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఎందుకు రీసెంట్‌గా జ‌రిగిన మా ఎన్నిక‌లే కార‌ణ‌మా? ఏంటి? అనే సందేహం రాక మాన‌దు. ఇంత‌కీ బాల‌కృష్ణ వారిద్ద‌ర‌నీ ఏమ‌ని ప్ర‌శ్నిస్తారు? వారెలా స‌మాధానం చెబుతారో అనే అనుమానాలు లేక‌పోలేదు. అయితే చిరు, ...

రిలీజ్ డేట్ చెప్పేసిన ‘ఆర్ ఆర్ ఆర్’…

రిలీజ్ డేట్ చెప్పేసిన ‘ఆర్ ఆర్ ఆర్’…

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను చేసిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను, ఈ దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన కుదరకపోవడంతో వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాను జనవరి ...

Page 1 of 6 1 2 6