అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ సినిమా ‘భీమ్లా నాయక్’ను జనవరి 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఇక జనవరి 13వ తేదీన తమ సినిమా రానున్నట్టుగా ‘సర్కారువారి పాట’ సినిమా వారు ప్రకటించారు. ఆ తరువాత రోజునే ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫిక్స్ చేసుకుంది.కానీ ఇప్పుడు హఠాత్తుగా జనవరి 7వ తేదీ నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ రంగంలోకి దిగిపోతోంది. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ మార్చి నెలకి, ‘సర్కారువారి పాట’ ఏప్రిల్ కి షిఫ్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ ప్రస్తావన అయితే లేదు. మరి ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను మార్చుకోనున్నాయనే విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి.
Experience India’s Biggest Action Drama, #RRRMovie in theatres worldwide on 7th Jan 2022. 🤟🏻#RRROnJan7th 💥💥
An @ssrajamouli Film. @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies @PenMovies @jayantilalgada @LycaProductions pic.twitter.com/wKtnfeCJN7
— RRR Movie (@RRRMovie) October 2, 2021