Tag: MAA Elections 2021

బాలయ్య ‘మా ‘ అధ్యక్షుడైతే ఓకే అంటున్న మంచు విష్ణు…

బాలయ్య ‘మా ‘ అధ్యక్షుడైతే ఓకే అంటున్న మంచు విష్ణు…

అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ కనుక ఈసారి ‘మా’ అధ్యక్షుడైతే తాను ఎంతో సంతోషిస్తానని నటుడు మంచు విష్ణు అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న విష్ణు తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ...

చిచ్చు రేపిన ప్రకాశ్ రాజ్ ట్వీట్…నరేష్ ఘాటు రిప్లై…

చిచ్చు రేపిన ప్రకాశ్ రాజ్ ట్వీట్…నరేష్ ఘాటు రిప్లై…

టాలీవుడ్‌లో ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా..3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో ఎన్నడూ లేనంతగా ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. ఈ ...

‘మా’ ఎన్నికలు జరగవు అంటూ సంచలన వ్యాఖ్యాలు చేసిన ముర‌ళీ మోహ‌న్

‘మా’ ఎన్నికలు జరగవు అంటూ సంచలన వ్యాఖ్యాలు చేసిన ముర‌ళీ మోహ‌న్

మా ఎన్నిక‌లు ఇంకా మొద‌లుకాక‌ముందే యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తోంది. సాధార‌ణ ఎన్నిక‌ల మాదిరిగానే ప్ర‌తిప‌క్షాలు, విప‌క్షాలు అంటూ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ ఎన్నిక‌ల‌పై వాడీ వేడీ చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. పైగా ఈసారి ఐదుగురు న‌టులు మా ఎన్నిక‌ల్లో ...

మా ఎన్నికలపై స్పందించిన కోట శ్రీనివాసరావు…

మా ఎన్నికలపై స్పందించిన కోట శ్రీనివాసరావు…

మా అసోసియేషన్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగబోతున్నాయి. అధ్యక్ష బరిలో మొత్తం ఐదుగురు ఉన్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ, నటుడు సీవీఎల్ నరసింహారావు పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు సీనియర్స్ ఒక్కొక్కరికి మద్దతు ...

‘మా’ అధ్యక్ష బరిలో మరో సీనియర్ నటుడు…!

‘మా’ అధ్యక్ష బరిలో మరో సీనియర్ నటుడు…!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో వేడి పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ... అప్పుడే హడావుడి మొదలైంది. తాము అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్, జీవిత, హేమ, మంచు విష్ణులు ఇప్పటికే ప్రకటించారు. ...

నాగ‌బాబు పై మండిప‌డ్డ ‘మా’ అధ్య‌క్షుడు న‌రేశ్‌!

నాగ‌బాబు పై మండిప‌డ్డ ‘మా’ అధ్య‌క్షుడు న‌రేశ్‌!

నాలుగేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్  (మా)  ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారింద‌ని సినీన‌టుడు నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై మా అధ్య‌క్షుడు న‌టుడు న‌రేశ్ మండిప‌డ్డారు.  మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేప‌థ్యంలో ఈ రోజు ఆయ‌న‌ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ...

సినీ’మా’ సమరం…ఎన్నికలకు సిద్దమైన మంచు విష్ణు , ప్రకాష్ రాజ్‌…!

సినీ’మా’ సమరం…ఎన్నికలకు సిద్దమైన మంచు విష్ణు , ప్రకాష్ రాజ్‌…!

సినీ ఇండస్ట్రీ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి ఇటీవలే ప్రకాష్ రాజ్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు ఉన్నా సరే 'మా' అధ్యక్షుడిగా పోటీ చేయడానికి సిద్ధం అంటున్నాడు. ఇక తాజాగా ...

Page 3 of 3 1 2 3