పోలింగ్ కేంద్రం వద్ద తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేతిని అడ్డుగా పెట్టాడని ఆమె చెప్పారు. ఆయనను తప్పుకోవాలని కోరానని, అందుకు ఆయన ఒప్పుకోలేదని వివరించారు. అందుకే తాను అతడి చేతిని కొరకాల్సి వచ్చిందని అన్నారు. అంతేగానీ, దీని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు. ఈ వివాదంపై శివబాలాజీ కూడా స్పందించారు. తనను ఎవరూ ఏమీ చేయలేదని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని ఆమె చెప్పారు.
MAA Elections : అందుకే కొరికా.! | Hema over clash With Siva Balaji – TV9
WATCH MAA Elections 2021 LIVE: https://t.co/teSHiCKCEZ#MAAElections2021 | #PrakashRaj | #ManchuVishnu pic.twitter.com/NzlLaKsxbu
— TV9 Telugu (@TV9Telugu) October 10, 2021