Tag: #Kangana Ranaut

కంగనా రనౌత్ బాడీగార్డ్ అరెస్ట్… అత్యాచార కేసు నమోదు…

కంగనా రనౌత్ బాడీగార్డ్ అరెస్ట్… అత్యాచార కేసు నమోదు…

కంగనా రనౌత్ సైలెంట్ అయినా.. ఆమె బాడీగార్డ్ మాత్రం ఉండనిచ్చేట్టు లేడు. కరోనా పాజిటివ్ వచ్చి సిమ్లాలో రెస్ట్ తీసుకుంటుంటే.. ఆ బాడీగార్డ్ మేడమ్ కి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. కంగనాను రక్షించాల్సినవాడు.. తనను భక్షించాడంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్ కంప్లయింట్ ...

మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ను టార్గెట్ చేసిన కంగనా…

మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ను టార్గెట్ చేసిన కంగనా…

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎవరి ఒకర్ని టార్గెట్ చేయకుండా ఈ బ్యూటీ నిద్రపోదు. సోషల్ మీడియా అకౌంట్ లు బ్యాన్ చేసిన కంగనా తన రూట్ మాత్రం మార్చడం లేదు. ...

కంగనా రనౌత్‌కు గట్టి షాకిచ్చిన ట్విటర్‌…!

కంగనా రనౌత్‌కు గట్టి షాకిచ్చిన ట్విటర్‌…!

ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉండే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌కు ఈసారి ట్విటర్‌ గట్టి షాకే ఇచ్చింది. ఏకంగా ఆమె అకౌంట్‌ను సస్పెండ్‌ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వరుస ట్వీట్లు చేసినందునే ఆమె అకౌంట్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ...

సిల్క్ స్మిత క్యారెక్టర్లో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌…?

సిల్క్ స్మిత క్యారెక్టర్లో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌…?

ఇప్పటివరకు క్వీన్, ఝాన్సీ లక్ష్మిబాయి, పంగా వంటి చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను చూశారు. తాజాగా తమిళనాడు అమ్మ జయలలిత పాత్రలోనూ కంగన మెరవబోతోంది. అయితే ఎప్పుడైనా కంగనను సిల్క్ స్మిత్ పాత్రలో ఊహించుకున్నారా..? ఒకప్పటి సినిమాల్లో వ్యాంప్ పాత్రలో అందాలను ఆరబోసి కుర్రాళ్లను కైపెక్కించిన సిల్క్ స్మిత పాత్రలో కంగనను ఊహించుకుంటే ఎలా ఉంటుంది. ...

పబ్లిసిటీ కోసం నేను ఈ పని చేయలేదు : కంగనా రనౌత్

పబ్లిసిటీ కోసం నేను ఈ పని చేయలేదు : కంగనా రనౌత్

కరోనా బాధితులకు సాయం చేయడానికి కాకుండా... కేవలం కేంద్రంలోని బీజేపీని ప్రశంసించడానికే ట్విట్టర్ అకౌంట్ ను వాడుతోందంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి కంగానా రనౌత్ అదే స్థాయిలో స్పందించారు. ప్రజలకు సాయం చేయడానికి ట్విట్టర్ ఒకటే వేదిక ...

త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనున్న ‘తలైవి’…

త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనున్న ‘తలైవి’…

స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలక నిర్ణయం తీసుకుంది. వెండితెరపై సత్తా చాటిన ఆమె.. ఇక డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ‘టికు వెడ్స్ షెరు’ అనే సినిమాని నిర్మిస్తున్న ఆమె డిజిటల్ రంగంలో నిర్మాతగా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ...

కంగనా రనౌత్ పై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!

కంగనా రనౌత్ పై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం దేశంలో ఎక్కడికెళ్లినా ప్రతి ఒక్కరి నోట నుండి కరోనా వైరస్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దారుణంగా మారింది. అంతేకాకుండా రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ...

‘తలైవి’పై తప్పుడు ప్రచారం…స్పష్టతనిచ్చిన క్వీన్​ కంగనా…

‘తలైవి’పై తప్పుడు ప్రచారం…స్పష్టతనిచ్చిన క్వీన్​ కంగనా…

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలనాటి హీరోయిన్ జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇందులో టైటిల్ రోల్ పోషించింది. 23వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ...

మనాలీ మంచుకొండల్లో బాలీవుడ్‌ క్వీన్ కంగనా ఇల్లు చూసేద్దామా…?

మనాలీ మంచుకొండల్లో బాలీవుడ్‌ క్వీన్ కంగనా ఇల్లు చూసేద్దామా…?

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌కు హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో ఓ ఇల్లు ఉన్న విషయం తెలిసిందే కదా! 30 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్న ఆమె అందులో సకల సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. 7 బెడ్‌రూంలు, 7 బాత్రూమ్‌లతో పాటు ...

‘తలైవి’ సినిమా విడుదల తేదీ వాయిదా…

‘తలైవి’ సినిమా విడుదల తేదీ వాయిదా…

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌‌ నటించిన ‘తలైవి’ మూవికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. కరోనా కారణంగా త్వరలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం శుక్రవారం నాడు ప్రకటించింది. వాస్తవానికి ఈ ...

Page 2 of 4 1 2 3 4