Tag: Janasena Chief Pawan Kalyan

ఏపీ నుంచే ఆ రాష్ట్రాల‌న్నింటికీ గంజాయి అందుతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఏపీ నుంచే ఆ రాష్ట్రాల‌న్నింటికీ గంజాయి అందుతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేంద్రంగా మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా జ‌రుగుతోంద‌ని ప‌లు రాష్ట్రాల పోలీసులు చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. క‌ర్ణాట‌క‌కు వ‌చ్చే గంజాయి మొత్తం ఏపీ నుంచే వ‌స్తోందని బెంగ‌ళూరు ...

తెలంగాణలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం.

తెలంగాణలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం.

తెలంగాణలోనూ జనసేన పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఈ నెల 9న హైదరాబాదులో జనసేన తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ ...

పవన్‌ బెదిరింపులకు జంకేదేలే..!

పవన్‌ బెదిరింపులకు జంకేదేలే..!

‘సినీ పరిశ్రమ నలుగురు దర్శకనిర్మాతలకు చెందినది కాదు. ఒకరి బెదిరింపులకు ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదు. ఒక వ్యక్తిని, సినిమాను దృష్టిలో పెట్టుకొని కాకుండా చిత్రసీమ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది’ అని అన్నారు ఏపీ మంత్రి కొడాలి ...

వెంట్రుక పీకి సవాల్ చేసిన పవన్ కళ్యాణ్…ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటున్న పవన్…

వెంట్రుక పీకి సవాల్ చేసిన పవన్ కళ్యాణ్…ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటున్న పవన్…

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటి వరకూ సోషల్ యాక్టివిస్ట్‌గానే ఉన్నానని.. ఇప్పటి నుంచి రాజకీయాలు మొదలుపెడతానంటూ వైసీపీ నాయకులకు సవాల్ చేశారు. నా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో.. మీ ఇంటి ...

పవన్​ పై పోసాని వ్యాఖ్యలు… ఘాటుగా స్పందించిన మెగా డాటర్ నిహారిక…

పవన్​ పై పోసాని వ్యాఖ్యలు… ఘాటుగా స్పందించిన మెగా డాటర్ నిహారిక…

జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మీద పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల పట్ల నాగబాబు కుమార్తె నిహారిక మండిపడింది. ఆయనో మెంటల్ వ్యక్తి అని, వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, ...

రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న పవన్… వైసీపీ సీనియర్ నేత సజ్జల హాట్ కామెంట్స్!

రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న పవన్… వైసీపీ సీనియర్ నేత సజ్జల హాట్ కామెంట్స్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మ‌రోసారి మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..  తాము సినీ ప‌రిశ్ర‌మ‌కు మంచి చేయాల‌ని చూస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. త‌మ‌ ఆలోచ‌న‌ల‌ను కొంద‌రు ...

పోసాని పవర్ పంచ్‎లు!

పోసాని పవర్ పంచ్‎లు!

రిప‌బ్లిక్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన సంచ‌ల‌న కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో, అటు రాజ‌కీయ వ‌ర్గాల‌లోను సంచ‌ల‌నంగా మారాయి. అత‌నిపై పలువురు వైసీపీ నేత‌లతో పాటు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు కౌంట‌ర్స్ వేస్తున్నారు.తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన ...

తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

ఇవాళ తెలుగు భాషా దినోత్సవం. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో స్పందించారు. సుందర తెలుంగు అని తమిళ కవి బ్రహ్మ సుబ్రహ్మణ్య భారతి కొనియాడారని, దేశ భాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారని ...

రైతులను మోసం చేస్తున్న వైసీపీ సర్కారు: పవన్ కళ్యాణ్

రైతులను మోసం చేస్తున్న వైసీపీ సర్కారు: పవన్ కళ్యాణ్

రైతుల పట్ల ఏపీ సర్కారు అనుసరిస్తున్న తీరును జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దళారులను మించిపోయి రైతులను రోడ్డుమీదకు తెస్తుందని ...

నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న జనసేన పవన్ కళ్యాణ్…

నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న జనసేన పవన్ కళ్యాణ్…

రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, జాబ్ క్యాలెండర్లో 10 వేల ఉద్యోగాలనే చూపించడం కచ్చితంగా యువతను మోసగించడమేనని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో వైసీపీ మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ ...