• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Monday, September 25, 2023
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home సినిమా వార్తలు

పవన్‌ బెదిరింపులకు జంకేదేలే..!

by Alapati Anitha
October 4, 2021
in సినిమా వార్తలు
0
పవన్‌ బెదిరింపులకు జంకేదేలే..!

‘సినీ పరిశ్రమ నలుగురు దర్శకనిర్మాతలకు చెందినది కాదు. ఒకరి బెదిరింపులకు ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదు. ఒక వ్యక్తిని, సినిమాను దృష్టిలో పెట్టుకొని కాకుండా చిత్రసీమ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది’ అని అన్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. ఆదివారం హైదరాబాద్‌లో ‘ఆటో రజనీ’ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు కొడాలి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతిసేన్‌గుప్తా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సావిత్రి నిర్మిస్తున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాస్‌ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ క్లాప్‌నివ్వగా, కొడాలి నాని కెమెరా స్విఛాన్‌ చేశారు.

Image

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌ను టార్గెట్‌ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. పవన్‌ బెదిరింపులకు మేము భయపడం’ అని తెలిపారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ నెల 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. రెండు నెలల్లో షూటింగ్‌ను పూర్తిచేస్తాం’ అని తెలిపారు. చక్కటి సందేశాత్మక చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు.

Image

Tags: AP minister Kodali naniAuto rajiniAuto Ridecounter to pawan kalyanHarikrishnaJanasena Chief Pawan KalyanJonnalagadda Srinivasa RaoKodali Nani
Share198Tweet124Share49

Related Posts

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

October 30, 2021
“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

October 30, 2021
పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

October 30, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021
హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

హీరోయిన్ రష్మిక గుండు ఫోటో చూసి అభిమానులు షాక్…! ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటోన్న వైనం…

April 21, 2021
ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

ఆదిపురుష్ హనుమంతుడి పాత్ర లో మరాటి నటుడు…?

June 25, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.