Tag: heart attack

గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ మరణం… దిగ్భ్రాంతికి గురైన చిరంజీవి, మహేశ్ బాబు…

గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ మరణం… దిగ్భ్రాంతికి గురైన చిరంజీవి, మహేశ్ బాబు…

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందడం దక్షిణాది చిత్ర పరిశ్రమలను తీవ్ర విషాదానికి గురిచేసింది. టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, మహేశ్ బాబు దిగ్భ్రాంతికి గురయ్యారు.పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని, తీవ్ర వేదనతో హృదయం ముక్కలైందని ...

బిగ్ బాస్ 13 విజేత, బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా కన్నుమూత

బిగ్ బాస్ 13 విజేత, బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా కన్నుమూత

బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా(40) మృతి చెందాడు. ఆయ‌న ఈ రోజు ఉద‌యం ఇంట్లో గుండెపోటుకు గురికాగా, ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు కూప‌ర్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆయ‌న‌ను పరీక్షించిన వైద్యులు ఆయ‌న అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయాడ‌ని చెప్పారు.  సిద్ధార్థ్ కు తల్లి, ...

మాజీ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు సతీవియోగం…

మాజీ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు సతీవియోగం…

తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే పార్టీ కోఆర్డినేటర్ ఓ పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ (63) బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. 63 ఏళ్ల ఆమె గుండెపోటు రావడంతో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీ సీఎం సతీమణి విజయలక్ష్మీ గత ...

ఇండస్ట్రీలో విషాద ఛాయలు…డైరెక్టర్ కె. వి ఆనంద్ క‌న్నుమూత‌…

ఇండస్ట్రీలో విషాద ఛాయలు…డైరెక్టర్ కె. వి ఆనంద్ క‌న్నుమూత‌…

దక్షిణాదిన వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఎంతగానో అలరించిన ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌ (54) క‌న్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్ర‌వారం తెల్లవారుజామున మూడు గంట‌ల‌కు గుండె పోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. అనతికాలంలోనే సూపర్ డూపర్ సినిమాలు చేసి ...

పాపులర్ త‌మిళ క‌మెడియ‌న్ వివేక్‌కు గుండెపోటు…పరిస్థితి విషమం..

పాపులర్ త‌మిళ క‌మెడియ‌న్ వివేక్‌కు గుండెపోటు…పరిస్థితి విషమం..

పాపులర్ త‌మిళ క‌మెడియ‌న్ వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని కొద్ది గంట‌లు గడిస్తేనే గానీ ఏ విష‌యం అన్న‌ది చెప్ప‌లేమ‌ని వైద్యులు అంటున్నారు. ప్ర‌స్తుతం వివేక్‌ను ఐసీయూలో ఉంచి ...

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత “కొరటాల సందీప్” కన్నుమూత.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత “కొరటాల సందీప్” కన్నుమూత.

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ నిర్మాత కొరటాల సందీప్ మృతిచెందారు. ఆయన వయసు కేవలం 39 ఏళ్లు. గుంటూరు జిల్లాలోని బాపట్లలో తన నివాసంలో ఉన్న నిర్మాతకు ఆదివారం ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి ...