Tag: Fahadh Faasil

‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’…. ‘పుష్ప’ సెకండ్‌ సింగిల్‌ అదిరింది!

‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’…. ‘పుష్ప’ సెకండ్‌ సింగిల్‌ అదిరింది!

అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ ఈ కాంబినేషన్‌ అంటేనే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. ఈ కాంబోలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య-2’ సినిమాలు సూపర్‌హిట్‌గా నిలవడమే కాక.. మ్యూజికల్‌గా కూడా గ్రాండ్ సక్సెస్ సాధించాయి. ఇక ఈ కాంబినేషన్‌లో వస్తున్న తాజాగా ...

‘పుష్ప’ విలన్ ఫస్టులుక్ రిలీజ్!

‘పుష్ప’ విలన్ ఫస్టులుక్ రిలీజ్!

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం అక్రమ రవాణా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ...

సినిమాలపై ఫోకస్‌ షిఫ్ట్ చేసిన కమల్… నేటి నుంచి విక్ర‌మ్ షూటింగ్ మొద‌లు…

సినిమాలపై ఫోకస్‌ షిఫ్ట్ చేసిన కమల్… నేటి నుంచి విక్ర‌మ్ షూటింగ్ మొద‌లు…

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాసన్ ఒక‌వైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆ మ‌ధ్య భార‌తీయుడు 2 షూటింగ్ మొద‌లు పెట్ట‌గా, కొద్ది రోజుల త‌ర్వాత మూవీ చిత్రీక‌ర‌ణ ఆగింది. ప్ర‌స్తుతం లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం లో విక్ర‌మ్ ...

కమల్ కొత్త చిత్రం ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ విడుదల…!

కమల్ కొత్త చిత్రం ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ విడుదల…!

నట దిగ్గజం కమలహాసన్ తాజా చిత్రం 'విక్రమ్' నుంచి ఇవాళ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ లో కమల్, విజయ్ సేతుపతి, ఫవాద్ ఫాజిల్ లను చూడొచ్చు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ ...

ఫాహద్‌ ఫాజిల్‌  ‘మాలిక్‌’ ట్రైలర్‌ విడుదల…

ఫాహద్‌ ఫాజిల్‌ ‘మాలిక్‌’ ట్రైలర్‌ విడుదల…

ఫాహద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన మలయాళీ చిత్రం ‘మాలిక్‌’. మహేశ్‌ నారాయణ్‌ దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. జులై 15 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల ...

ఓన్ డబ్బింగ్ చెప్పుకోనున్న పుష్ప విలన్…!

ఓన్ డబ్బింగ్ చెప్పుకోనున్న పుష్ప విలన్…!

మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ టాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్పతో ఫాహద్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ అప్‌డేట్‌కు కొనసాగింపుగా ఫాహద్‌ డబ్బింగ్‌కు సంబంధించి గట్టిగా చర్చే ...

సినీ పరిశ్రమలో మరో విషాదం… సాయి పల్లవి కొత్త మూవీ నిర్మాత కన్నుమూత…

సినీ పరిశ్రమలో మరో విషాదం… సాయి పల్లవి కొత్త మూవీ నిర్మాత కన్నుమూత…

క‌రోనా వ‌ల‌నో లేదంటే ఇతర ఆరోగ్య సమ‌స్యల వ‌ల‌నో రోజుకు వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ఇందులో సామాన్యులే కాక సెల‌బ్రిటీలు సైతం ఉన్నారు. తాజాగా అనుకోని అతిథి చిత్ర నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ‌కుమార్ ఈ రోజు ఉద‌యం విశాఖ‌ప‌ట్నంలో గుండెపోటుతో ...

ఆహా లో ‘అనుకోని అతిధి’…రిలీజ్ డేట్ వచ్చేసింది…

ఆహా లో ‘అనుకోని అతిధి’…రిలీజ్ డేట్ వచ్చేసింది…

వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా నటించిన మలయాళం మూవీ ‘అథిరన్’.. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో తెలుగు ...

ఉత్కంఠ రేపుతున్న ‘ఇరుల్‌’  ట్రైలర్‌ను

ఉత్కంఠ రేపుతున్న ‘ఇరుల్‌’ ట్రైలర్‌ను

వైవిధ్యమైన నటనకు కేరాఫ్‌ అడ్రస్‌ ఫహద్‌ ఫాజిల్‌.  మలయాళ చిత్రాల్లో నటించే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా ‘ఇరుల్‌’అనే  చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.  మర్డర్‌ మిస్టరీ నేపధ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 2 విడుదల చేయనున్నారు. ...