Tag: Bollywood news

భర్త రాజ్ కుంద్రా తో శిల్పాశెట్టి వివాహ బంధానికి బ్రేక్…?

భర్త రాజ్ కుంద్రా తో శిల్పాశెట్టి వివాహ బంధానికి బ్రేక్…?

రెండు నెలల క్రితం అశ్లీల చిత్రాల కేసులో భర్త రాజ్ కుంద్రా ఇరుక్కుపోవడంతో హీరోయిన్ శిల్పాశెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భర్త రాజ్ కుంద్రాకు విడాకులు ఇవ్వనున్నట్లు సమాచారం. పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా ...

ఈ నెల్లోనే సెట్స్‌పైకి రణ్‌బీర్‌, శ్రద్ధ చిత్రం…

ఈ నెల్లోనే సెట్స్‌పైకి రణ్‌బీర్‌, శ్రద్ధ చిత్రం…

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో సినిమాల షూటింగులు ఆగిపోయాయి. బాలీవుడ్‌కు సంబంధించిన ఎక్కడి కార్యక్రమాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చిత్రబృందాలు తమ సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాయి. రణ్‌బీర్‌ కపూర్‌, శ్రద్ధాకపూర్‌ ...

అప్పుడే పడుకున్నాను..చనిపోలేదు…నటుడు పరేష్ రావల్…

అప్పుడే పడుకున్నాను..చనిపోలేదు…నటుడు పరేష్ రావల్…

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో… అంతే చెడు కూడా జరుగుతుంది. అయితే ఇటీవల బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్ చనిపోయాడంటూ సోషల్ ...

బాలీవుడ్లో కరోనా కల్లోలం…మరో ఇద్దరి నటులకు కరోనా పాజిటివ్…

బాలీవుడ్లో కరోనా కల్లోలం…మరో ఇద్దరి నటులకు కరోనా పాజిటివ్…

అలియా భట్, అక్షయ్ కుమార్ లకు కరోనా పాజిటివ్ రాగా..మరో ఇద్దరు కోవిడ్ బారిన పడ్డారు. నటి భూమి పడ్నేకర్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అదే విధంగా నటుడు విక్కీ కౌశల్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. భారతదేశంలో ...

‘పీకే’ సీక్వెల్‌ కన్ఫామ్‌ చేసిన చిత్ర ప్రొడ్యూసర్ వినోద్‌ చోప్రా… ఈసారి గ్రహాంతవాసి పాత్రలో రణబీర్ !!‌

‘పీకే’ సీక్వెల్‌ కన్ఫామ్‌ చేసిన చిత్ర ప్రొడ్యూసర్ వినోద్‌ చోప్రా… ఈసారి గ్రహాంతవాసి పాత్రలో రణబీర్ !!‌

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అమీర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘పీకే’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఓవైపు కామెడీని పండిస్తూనే మరోవైపు ...

ఎం.ఎస్.ధోనీ నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య…చనిపోయే ముందు వీడియో పోస్ట్..

ఎం.ఎస్.ధోనీ నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య…చనిపోయే ముందు వీడియో పోస్ట్..

గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం భారతీయ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈయన ఆత్మహత్యపై కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ మరవక ముందే.. ఎం.ఎస్.ధోనిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎం.ఎస్.ధోని సినిమాలో నటించిన ...

52 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తిచేసుకున్న బిగ్ బీ…. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్

52 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తిచేసుకున్న బిగ్ బీ…. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్

అమితాబ్ బచ్చన్ తన మొదటి చిత్రం ‘సాత్ హిందుస్తానీ’పై సంతకం చేసి సోమవారంతో  52 సంవత్సరాల పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్నేళ్లుగా అభిమానులు అమితమైన ప్రేమ చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 78 ఏళ్ల బాలీవుడ్ మెగాస్టార్ తన ఫిల్మ్ జర్నీని ...

ఒక్కటైన దియా మీర్జా- వైభవ్‌ రేఖీ… ఫోటోలు వైరల్‌…

ఒక్కటైన దియా మీర్జా- వైభవ్‌ రేఖీ… ఫోటోలు వైరల్‌…

ప్రియుడు, వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో నటి దియా మీర్జా వివాహం జరిగింది. అతి కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ముంబై బాంద్రాలోని నివాసంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఎరుపురంగు చీరలో దియా అందంగా ముస్తాబవగా, వైట్‌ అండ్‌ వైట్‌ కుర్తాలో వైభవ్‌ ...

మరోసారి పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రముఖ బాలీవుడ్‌ బ్యూటీ…

మరోసారి పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రముఖ బాలీవుడ్‌ బ్యూటీ…

ప్రముఖ నటి, బాలీవుడ్‌ బ్యూటీ దియా మిర్జా మరోసారి పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారు. బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న ముంబైకి చెందిన వ్యాపావేత్త వైభవ్‌ రేఖీతో ఫిబ్రవరి 15న(సోమవారం) దియా ఏడడుగులు వేయనున్నారు. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షలో వీరి వివాహ వేడుక ...