రెండు పరస్పర భిన్న ధ్రువాలు కలుసుకోవడం సాధ్యమా! అస్సలు కాదనేకదా సమాధానం. అలాంటి పరస్పర భిన్న ధ్రువాలు ‘దోస్తీ’తో కలిసి.. వైరం వరకు వెళితే? అదే కథాంశంతో ఎన్నో అంచనాలతో అందరి ముందుకు రాబోతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కాంబో అనగానే ఎన్ని అంచనాలు పుట్టాయో తెలిసిందే.
Spotted! Bheem and Ramaraju hooked onto the #Dosti song…🤝🤩#RRRMovie
Post a video of you and your friend listening to the song and tag us ! #Natpu #Priyam
— DVV Entertainment (@DVVMovies) August 11, 2021