Tag: Telugu desham party

సీఎం జగన్ రాజీనామా చేసి ప్రజా తీర్పుకు వెళ్లాలి: బుచ్చయ్య చౌదరి

సీఎం జగన్ రాజీనామా చేసి ప్రజా తీర్పుకు వెళ్లాలి: బుచ్చయ్య చౌదరి

రాజధాని అమరావతి భూముల కొనుగోలు అంశంపై సీఎం జగన్ ఇకనైనా తీరు మార్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని, ఆ తీర్పుతోనైనా మారాలని సూచించారు. ...

చంద్రబాబుకి  మరో షాక్… మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా…

చంద్రబాబుకి మరో షాక్… మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా…

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారికి తగిన గుర్తింపు లభించట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చకనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 22 ఏళ్లుగా ...

రేపు అమరావతిలో చంద్రబాబు దీక్ష…

రేపు అమరావతిలో చంద్రబాబు దీక్ష…

ఏపీలో కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ ఆందోళనకు సిద్ధమవుతోంది. ‘సాధన దీక్ష’ పేరుతో రేపు ఏపీ వ్యాప్తంగా నిరసన దీక్షలను చేపట్టబోతోంది. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షను చేపట్టనున్నారు. ఉదయం 10 ...

జూనియర్ ఎన్టీఆర్ వస్తారని లోకేష్ ప్రస్టేషన్ లో ఉన్నాడు: పేర్ని నాని

జూనియర్ ఎన్టీఆర్ వస్తారని లోకేష్ ప్రస్టేషన్ లో ఉన్నాడు: పేర్ని నాని

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని. జూనియర్ ఎన్టీఆర్ భయం లోకేశ్ కు పట్టుకుందని ఎద్దేవా చేశారు. జూ. ఎన్టీఆర్ ఎక్కడ టీడీపీని హస్తగతం చేసుకుంటారోనన్న ఆందోళనలో లోకేశ్ ఉన్నారన్నారు. లోకేశ్ ...

ఏపీలో పరీక్షల రద్దు కోసం లోకేశ్ పోరాటం… మొద్దబ్బాయిల్లా తయారుచేస్తారా? అంటూ రోజా ఫైర్…

ఏపీలో పరీక్షల రద్దు కోసం లోకేశ్ పోరాటం… మొద్దబ్బాయిల్లా తయారుచేస్తారా? అంటూ రోజా ఫైర్…

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, ...

చంద్రబాబుకు మరో చుక్కెదురు… అర్ధరాత్రి మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్…

చంద్రబాబుకు మరో చుక్కెదురు… అర్ధరాత్రి మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్…

టిడిపి పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది వైసీపీ సర్కార్. ఇప్పటికే టిడిపి కీలక నేతలను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. తాజాగా మరోసారి టిడిపికి షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా బనగానపల్లె టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు ...

చంద్రబాబు పై కొడాలి కామెంట్స్…నానిపై కేసు నమోదు…

చంద్రబాబు పై కొడాలి కామెంట్స్…నానిపై కేసు నమోదు…

రాష్ట్రంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే దానిని పక్కనపెట్టి అధికార, విపక్షాల మధ్య రాజకీయ వైరస్ యుద్ధం కొనసాగిస్తున్నాయి. ఒకరి పై మరొకరు కేసులు పెట్టుకుంటూ యుద్ధ వాతావరణాన్నికొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ వేరియంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం నారా చంద్రబాబు ...

కరోనాకు బలైన సబ్బం హరి…టీడీపీ వర్గాల్లో విషాదం…తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్…

కరోనాకు బలైన సబ్బం హరి…టీడీపీ వర్గాల్లో విషాదం…తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్…

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో కన్నుమూయడం పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సబ్బం హరి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. సబ్బం హరి తన నిస్వార్థ ...

కార్మికులకు లోకేశ్ మే డే శుభాకాంక్షలు…కార్మికులను ఆదుకోవాలని డిమాండ్…

కార్మికులకు లోకేశ్ మే డే శుభాకాంక్షలు…కార్మికులను ఆదుకోవాలని డిమాండ్…

మేడే సందర్భంగా కార్మిక సోదరులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమాన్ని లోకేశ్ ప్రస్తావించారు. కరోనా కారణంగా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ...

సీఎం  వైఎస్ జగన్‌కు నారా లోకేష్ లేఖ… ఇంతకీ ఆ లేఖలో ఏముంది..?

సీఎం వైఎస్ జగన్‌కు నారా లోకేష్ లేఖ… ఇంతకీ ఆ లేఖలో ఏముంది..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు లేదా వాయిదా వేయాలని ముఖ్యమంత్రిని కోరారు. జూన్‌ నెలలో ఏపీలో 15 ...

Page 3 of 3 1 2 3