Tag: Sasikala

క్షీణించిన శశికళ ఆరోగ్యం, విక్టోరియా హాస్పిటల్ డాక్టర్లు వెల్లడి.

తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, తన సహోదరి జయలలిత మరణాంతరం జైలు జీవితం గడుపుతున్న శశికళ గారు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు ...