Tag: Eesha Rebba

నెట్ ప్లిక్స్ ఫస్ట్ తెలుగు ఆంథాలజీ ‘పిట్ట కథలు’ టీజర్..!

కరోనా పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇండియాలో OTT ల హవా మొదలైంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటి సంస్థలు లోకల్ కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా కొత్త ప్రయోగాలు చేస్తూ సినిమాలతోనే కాకుండా వెబ్ ...