Tag: CoronaVirus

నటి కవిత ఇంట మరో విషాదం…!

నటి కవిత ఇంట మరో విషాదం…!

ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా సినీ రాజకీయ ప్రముఖులు ఎంతోమంది మృతి చెందారు. అయితే తాజాగా సీనియర్ నటి కవిత భర్త కన్నుమూసినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న ఆమె కుమారుడు కూడా కరోనాతో మృతి చెందారు. జూన్ 15న ఆమె కొడుకు ...

ఆగేది లేదోయీ అంటున్న గంగూబాయి..!

ఆగేది లేదోయీ అంటున్న గంగూబాయి..!

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ బ్రేక్‌ తర్వాత సినిమా షూటింగ్స్‌తో బాలీవుడ్‌ మళ్లీ ట్రాక్‌లో పడే సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ముంబైలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటం, ప్రభుత్వం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడం, కొన్ని ప్రముఖ నిర్మాణసంస్థలు తమ ...

ఆనందయ్య మందులో అన్ని యుర్వేద పదార్ధాలే : ఆయుష్ కమీషనర్

ఆనందయ్య మందులో అన్ని యుర్వేద పదార్ధాలే : ఆయుష్ కమీషనర్

ఆనందయ్య మందును ఆయుర్వేదంగా గుర్తించే అవకాశం వుందన్నారు ఆయుష్ కమీషనర్ రాములు.మందుపై తుది అధ్యయనం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని రాములు తెలిపారు. మందు తయారీలో వాడుతున్న పదార్ధాలన్నీ ఆయుర్వేదంలో ఉపయోగించేవేనని.ఇవాళ సాయంత్రానికల్లా నివేదిక ఇచ్చేందుకు ...

కరోనాకు బలైన సబ్బం హరి…టీడీపీ వర్గాల్లో విషాదం…తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్…

కరోనాకు బలైన సబ్బం హరి…టీడీపీ వర్గాల్లో విషాదం…తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్…

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో కన్నుమూయడం పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సబ్బం హరి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. సబ్బం హరి తన నిస్వార్థ ...

కరోనా నుండి దేశాన్ని కాపాడాలంటూ ప్రే ఫర్‌ ఇండియా… ఏఆర్ రెహ్మాన్ ట్వీట్…

కరోనా నుండి దేశాన్ని కాపాడాలంటూ ప్రే ఫర్‌ ఇండియా… ఏఆర్ రెహ్మాన్ ట్వీట్…

కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా పలువురు సినీ ప్రముఖులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంటుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటిలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్ ...

రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా పాజిటివ్…అందోళన వద్దంటూ ట్వీట్…

రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా పాజిటివ్…అందోళన వద్దంటూ ట్వీట్…

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డాడు. రియల్‌ హీరో సోనూసూద్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌గా ...

బాలీవుడ్లో కరోనా కల్లోలం…మరో ఇద్దరి నటులకు కరోనా పాజిటివ్…

బాలీవుడ్లో కరోనా కల్లోలం…మరో ఇద్దరి నటులకు కరోనా పాజిటివ్…

అలియా భట్, అక్షయ్ కుమార్ లకు కరోనా పాజిటివ్ రాగా..మరో ఇద్దరు కోవిడ్ బారిన పడ్డారు. నటి భూమి పడ్నేకర్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అదే విధంగా నటుడు విక్కీ కౌశల్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. భారతదేశంలో ...

కరోనా బారినపడిన బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధి…

కరోనా బారినపడిన బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధి…

ప్రముఖ బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాస్త జ్వరంగా అనిపించటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని….. పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు. ఈ ఒక్కవిషయంలో ...

నటుడు‌ సూర్యకు కరోనా…కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్లు..

నటుడు‌ సూర్యకు కరోనా…కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్లు..

ప్రముఖ కథానాయకుడు సూర్య కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాను. మన జీవితాలు కరోనా నుంచి ఇంకా బయటపడలేదు. అలాగని భయపడవద్దు. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ...