Tag: #BJP

టీఆర్ఎస్ లో హరీశ్ ఒక రబ్బరు స్టాంప్: ఈటల రాజేందర్

టీఆర్ఎస్ లో హరీశ్ ఒక రబ్బరు స్టాంప్: ఈటల రాజేందర్

తెలంగాణ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు. తాజాగా హరీశ్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు ...

కేసీఆర్ పై ఈటల రాజేందర్ భార్య జమున ఫైర్!

కేసీఆర్ పై ఈటల రాజేందర్ భార్య జమున ఫైర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ భార్య ఈటల జమున నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈరోజు ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ...

బీజేపీలో చేరిన సినీ నటి కరాటే కళ్యాణి…

బీజేపీలో చేరిన సినీ నటి కరాటే కళ్యాణి…

నిత్యం ఏదో కామెంట్ చేస్తూ వార్తల్లో ఉండే సినీ నటి కరాటే కళ్యాణి బిజెపి పార్టీలో చేరారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. కరాటే కల్యాణి, ఇత‌ర సినీన‌టులు కొంద‌రు ఈ ...

సస్పెన్స్ గా మారిన ఈటల రాజేందర్ పాదయాత్ర…

సస్పెన్స్ గా మారిన ఈటల రాజేందర్ పాదయాత్ర…

ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాదీవెన యాత్రపై సస్పెన్స్ నెలకొంది. పాదయాత్రలో అస్వస్థతకు గురి కావడంతో ఈటలను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన మోకాలికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. వారం రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన ఉండనున్నారు. ...

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం…పదవికి రాజీనామా…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం…పదవికి రాజీనామా…

హుజూరాబాద్‌ ఉపఎన్నిక రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ ఉపఎన్నిక అని వార్యమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ ప్రభుత్వం కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తోంది. అంతే కాదు దళిత ...

బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి…

బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి…

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పంపించారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో పార్టీలో కొనసాగలేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ...

నేను ప్రజలనే నమ్ముకున్నా… తన పక్కన ఎవరూ ఉండకుండా ఎత్తులు వేస్తున్నారు: ఈటల రాజేందర్​

నేను ప్రజలనే నమ్ముకున్నా… తన పక్కన ఎవరూ ఉండకుండా ఎత్తులు వేస్తున్నారు: ఈటల రాజేందర్​

రెండేళ్లకోసారి హుజూరాబాద్ లో ఎందుకో యుద్ధం చేయాల్సి వస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2008, 2010లో రాజీనామా చేస్తే భారీ మెజారిటీతో తనను గెలిపించారని, ప్రజలే తనకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారని ఆయన ...

సింగర్ మంగ్లీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు …

సింగర్ మంగ్లీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు …

మాటకారి మంగ్లీగా ఓ న్యూస్ ఛానెల్‌లో కెరీర్ మొదలు పెట్టిన మంగ్లీ ఆ తర్వాత తన ప్రతిభతో మంచి సింగర్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు పెద్ద హీరోల సినిమాల్లో తన పాటలతో అలరిస్తోంది. ఇప్పటికే ఈమె ‘అల వైకుంఠపురుములో’లో రాములో రాములా ...

ఈటల రాజేందర్ కాదు వెన్నుపోటు రాజేందర్ గా పిలవాలి: బాల్క సుమన్

ఈటల రాజేందర్ కాదు వెన్నుపోటు రాజేందర్ గా పిలవాలి: బాల్క సుమన్

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈటల రాజేందర్ రాసిన లేఖ నిజమైనదని... అది ఫేక్ లెటర్ అని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. అది ఫేక్ లెటర్ అని ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ...

పుట్టినరోజు నాడు మిథున్ కి షాక్…కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు…!!

పుట్టినరోజు నాడు మిథున్ కి షాక్…కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు…!!

'డిస్కో డ్యాన్సర్' సినిమాతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన బాలీవుడ్ వెటరన్ స్టార్ మిథున్ చక్రవర్తి... ఆ తర్వాత పాప్యులర్ హీరోగా కొనసాగారు. ఇప్పటికీ 71 ఏళ్ల మిథున్ అంటే సినీ ప్రేక్షకులకు అమితమైన అభిమానం ఉంది. పశ్చిమబెంగాల్ కు చెందిన మిథున్ ...

Page 1 of 2 1 2