ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్. దీంతో ఆమె ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. ప్రియాంక చోప్రా.. ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక ఓ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపారాలను ప్రారంభిస్తుంది. న్యూయార్క్ లో ‘సోనా’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra holi celebrations) హోలీ వేడుకను తన భర్త నిక్ జోనాస్‌తో పాటు ఆయన ఫ్యామిలీతో కలిసి లండన్‌లో సెలబ్రేట్ చేసుకుంది.