• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Saturday, July 2, 2022
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home సినిమా వార్తలు

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

by Alapati Anitha
April 28, 2021
in సినిమా వార్తలు
0
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెరీర్లో ‘పెళ్లిసందడి’ సినిమా స్పెషల్ ఫిలిం.. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘పెళ్లిసందడి’ లో నటించిన శ్రీకాంత్ తనయుడు హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న సినిమా ‘‘పెళ్లిసందD’’.. గౌరి రోనంకి దర్శకురాలిగా, శ్రీ లీల కథానాయికగా పరిచయమవుతున్నారు.

కె.కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్‌.కె.ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్ల మీద మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు..

Pelli Sandadi Telugu Full Hd Movie | Srikanth, Ravali, Deepti Bhatnagar |  Telugu Latest Videos - YouTube
‘‘పెళ్లిసందD’’ లోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేశారు.. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే.. నటరత్న ఎన్టీఆర్ గారితో దర్శకుడిగా ‘‘అడవి రాముడు’’ వంటి బ్లాక్ బస్టర్.. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన ‘‘బాహుబలి’’ చిత్రాల సమర్పకుడిగా వ్యవహరించారు రాఘవేంద్రరావు (ఈ రెండు సినిమాలూ ఏప్రిల్ 28నే విడుదలయ్యాయి).. దీంతో ఈరోజే ‘‘పెళ్లిసందD’’ లోని ఫస్ట్ పాట వదిలారు..

The lockdown was too short'- The New Indian Express

స్వరవాణి కీరవాణి ట్యూన్‌కి చంద్రబోస్ అందమైన పదాలు రాయగా.. హరిచరణ్, శ్వేత పండిట్ అద్భుతంగా ఆలపించారు.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది.. అప్పటి ‘పెళ్లిసందడి’ లానే ఈ ‘‘పెళ్లిసందD’’ కూడా ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు దర్శకేంద్రుడు.. త్వరలో ‘‘పెళ్లిసందD’’ ప్రేక్షకుల ముందుకు రానుంది..

Tollywood Hero Roshan Look In Pelli Sandadi/manatelangana.news

Tags: Meka RoshannPelli SandadiPelli Sandadi moviePremantey Enti lyrical songSreeleelaTollywood actor Srikanth
Share242Tweet152Share61

Related Posts

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

October 30, 2021
“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

October 30, 2021
పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

October 30, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021

కిరణ్ దివి, తెలుగు రాష్ట్రాలలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్

January 18, 2021
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

April 28, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.