బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల ఇంట గత నెల మరో వ్యక్తి చేరిపోయారు. గత నెలలో రెండో మగ బిడ్డకు జన్మనిచ్చారు కరీనా. కాగా ఉమెన్స్ డే సందర్బంగా తన రెండో కుమారుడి ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది కరీనా. తన భుజం రెండో కుమారుడిని పట్టుకొని ఓ ఫొటోకు పోజిచ్చారు కరీనా.
బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల ఇంట గత నెల మరో వ్యక్తి చేరిపోయారు. గత నెలలో రెండో మగ బిడ్డకు జన్మనిచ్చారు కరీనా.కాగా ఉమెన్స్ డే సందర్బంగా తన రెండో కుమారుడి ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది కరీనా. తన భుజం రెండో కుమారుడిని పట్టుకొని ఓ ఫొటోకు పోజిచ్చారు కరీనా.దానికి మహిళలు సాధించనిదంటూ ఏదీ లేదు. హ్యాపీ విమెన్స్డే మై లవ్స్ అని కరీనా కపూర్ కామెంట్ పెట్టారు.
కాగా ఇప్పుడు రెండో కుమారుడితో సమయాన్ని గడుపుతున్న కరీనా.. ఇంకొన్ని రోజులు ఇంటిపట్టునే ఉండనున్నట్లు సమాచారం. ఆ తరువాతే సినిమాలకు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది.