బాలీవుడ్ క్వీన్, బహుబాష నటి, క్వీన్ కంగనా రనౌత్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. నాకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది, ముంబాయిలోని తన సొంత ఇంటిలో హౌమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నాను, తాను త్వరగా కొలుకోవాలని కోరుకుంటున్న తన సన్నిహితులు, అభిమానులకు చాలా థ్యాక్స్, త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తాను, హరహర మహాదేవ్ అంటూ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఆమె స్వయంగా అభిమానులకు కోవిడ్ వచ్చిన విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కంగనా మేడమ్ ట్విట్టర్ ఖాతాను శాస్వతంగా బ్యాన్ చెయ్యడంతో ఇప్పుడు క్వీన్ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులకు టచ్ లో ఉంటున్నది.