• సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
Wednesday, May 18, 2022
Telugu News - Telugu Times Now
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్
ENGLISH
No Result
View All Result
Telugu News - Telugu Times Now
ENGLISH
No Result
View All Result
Home సినిమా వార్తలు

IPL లో కరోనా… నేటి మ్యాచ్ వాయిదా…

by Alapati Anitha
May 3, 2021
in సినిమా వార్తలు
0
IPL లో కరోనా…  నేటి మ్యాచ్ వాయిదా…

ఐపీఎల్ 2021కు (IPL 2021) పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా (Match Postponed) పడింది. కోల్‌కతా జట్టులోని వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ గత నాలుగు రోజులుగా చేసిన టెస్టుల్లో మూడో రౌండ్‌లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యారు. దీంతో ఫ్రాంచైజీ మొత్తం సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయింది. జట్టులోని కొంత మంది క్రికెటర్లు కూడా అనారోగ్యానికి గురి కావడంతో సోమవారం సాయంత్రం బెంగళూరుతో జరగాల్సిన మ్యాచ్ వాయిదా వేసినట్లు ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. జట్టులో ప్లేయర్లు కోవిడ్ పాజిటివ్ తేలడంతో కోల్‌కతా జట్టు బెంగళూరుతో మ్యాచ్ ఆడేందుకు సుముఖంగా లేరని.. ఇతర జట్ల ఆరోగ్యాలు కూడా ముఖ్యమేనని ఐపీఎల్ తెలిపింది. కేకేఆర్ ఫ్రాంచైజీ మొత్తాన్ని ఐసోలేషన్‌కు తరలించి నిరంతరం పర్యవేక్సిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. ఎవరైనా రాబోయే రోజుల్లో పాజిటివ్‌గా తేలుతారనే అనుమానంతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. ఐపీఎల్ అధికారులు, కేకేఆర్ యాజమాన్యం ఈ విషయంలో సమన్వయంతో ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

UPDATE: IPL reschedules today's #KKRvRCB match after two KKR players test positive. #VIVOIPL

Details – https://t.co/vwTHC8DkS7 pic.twitter.com/xzcD8aijQ0

— IndianPremierLeague (@IPL) May 3, 2021

ఐపీఎల్‌లో ప్రతీ ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన బయోబబుల్ ఉంటుంది. ఒక బబుల్‌లో ఉన్న వ్యక్తులు మరో బబుల్‌లోకి వెళ్లే వీలుండదు. కేవలం ఆటగాళ్లు మాత్రమే మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలో ఇతరులతో కలుస్తారు. వాళ్లు కూడా వేరే బబుల్‌కు చెందిన వ్యక్తులే. అనుక్షణం బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించకుండా బీసీసీఐ బబుల్‌కు నలుగురు చొప్పున సెక్యూరిటీ ఆఫీసర్లను నియమించింది. అయినా సరే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. ఐపీఎల్‌లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవ్వాళ జరగాల్సింది 30వ మ్యాచ్. కరోనా దెబ్బ పడటంతో ఈ మ్యచ్ తిరిగి ఎప్పుడు ఆడతారో తెలియని పరిస్థితి. మరోవైపు కోల్‌కతా ఆడాల్సిన మిగతా మ్యాచ్‌ల సంగతి ఏంటో ఇంకా స్పష్టత లేదు. ఫ్రాంచైజీ మొత్తం ఐసోలేషన్‌లోకి వెళ్తే.. మిగిలిన మ్యాచ్‌లను ఎవరు ఆడతారా అర్దం కావడం లేదు.

RCB vs KKR Dream11 predictions, IPL 2021: Best picks for Royal Challengers  Bangalore vs Kolkata Knight Riders in Chennai

Tags: ChakravarthyiplIPL 2021IPL 2021 scheduleIPL match postponedKKR PlayersPlayers Test PositiveVIVO IPL 2021Warrier
Share200Tweet125Share50

Related Posts

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్!

October 30, 2021
“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

“RRR” ఫ‌స్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్…

October 30, 2021
పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

పునీత్‌ను చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ… వీడియో వైరల్‌…

October 30, 2021
  • Trending
  • Comments
  • Latest
సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

సోషల్ మీడియాలో రష్మిక రచ్చ…టాటూ అర్థం చెప్పేసిన హీరోయిన్…

April 28, 2021

కిరణ్ దివి, తెలుగు రాష్ట్రాలలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్

January 18, 2021
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందD’ ఫస్ట్ సాంగ్ రిలీజ్…

April 28, 2021

పూరి-విజయ్ సినిమాకు విచిత్రమైన మూవీ టైటిల్ !

0

జెర్సీ సినిమా హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఖరారు !

0

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

0
పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

October 30, 2021
Telugu News – Telugu Times Now

Telugu Times Now is a one stop News and Media website for the people of Telugu states and Telugu diaspora, covering wide range of categories ranging from News to Entertainment and Astrology to Travel blogging.

Follow Us

Browse by Categories

  • Uncategorized
  • పీపుల్
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • సినిమా వార్తలు

Recent News

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

పుష్పక విమానం ట్రైలర్‌ రిలీజ్ చేసిన అల్లు అర్జున్‌…

October 30, 2021
పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

పునీత్‌కి నివాళులర్పించిన చిరు, వెంకటేశ్‌,అలీ…

October 30, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Copyright © 2021 Telugu Times Now.

No Result
View All Result
  • సినిమా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వార్తలు
  • పీపుల్

Copyright © 2021 Telugu Times Now.