ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. హ్యుమా ఖురేషీకి తొలి హాలీవుడ్ ప్రాజెక్ట్. ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం హ్యుమా ఆర్మీకి సంబంధించిన పలు అంశాల్లో ట్రేనింగ్ తీసుకుంది. ఈమె కంటే ముందు హాలీవుడ్లో నటించిన ఇతర నటీనటు విషయానికొస్తే..
ఇంట గెలిచి…రచ్చ గెలవమంటరు మన పెద్దవాళ్లు. ఈ శాస్త్రాన్ని మన హీరోలు మంచిగనే అర్ధం చేసుకున్నట్టు ఉంది. అలా మన భారతీయ నటీనటులు కొంత మంది హాలీవుడ్లో రచ్చ చేస్తున్నారు. రీసెంట్గా హృతిక్ రోషన్ హాలీవుడ్లో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. తాజాగా రజినీకాంత్ ‘కాలాా’ ఫేమ్ హ్యుమా ఖురేషీ హాలీవుడ్లో‘ఆర్మీ ఆఫ్ డెడ్’ అనే వెబ్ సిరీస్‌తో అడుగుపెట్టబోతుంది.
ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. హ్యుమా ఖురేషీకి తొలి హాలీవుడ్ ప్రాజెక్ట్. ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం హ్యుమా ఆర్మీకి సంబంధించిన పలు అంశాల్లో ట్రేనింగ్ తీసుకుంది.
The Motion Poster …. Army Of The Dead @netflix @NetflixIndia #geeta #humaqureshi @ZackSnyder pic.twitter.com/ybAIx9VvUO
— Huma S Qureshi (@humasqureshi) April 29, 2021