హాట్ బ్యూటీ దిశా పటానీ సెక్సీ అందాలతో సెగలు రేపుతుంది. బ్లూ టాప్, జీన్స్ షార్ట్ ధరించి సెక్సీ పోజు.బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల బాడీల్లో హీటు పెంచుతోంది. చూస్తే ఊపిరాగిపోయేలా ఉన్నాయీ హాట్ భామ అందాలు.
దిశా పటానీ గ్లామర్ ఫోటోలతో నెటిజన్లని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.మొన్నటి వరకు బీచ్‌లో బికినీ అందాలతో కవ్వించగా, ఇప్పుడు హాట్ పోజులతో రెచ్చగొడుతుంది.బ్లూ టాప్, బ్లూ జీన్స్ షార్ట్ లో తొడ అందాలు చూపిస్తూ, బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది.సెక్సీ లుక్స్ తో హాట్ పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది దిశా. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ సెక్సీ ఫోటోలు సోషల్ మీడియాలో మంట పెడుతున్నాయి.హాట్ ఫోటోలతో కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్లో వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం సల్మాన్‌తో నటించిన `రాధే` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.దీంతోపాటు `కేటీనా` అనే సినిమా చేస్తుంది.అలాగే `ఏక్ విలన్ రిటర్న్స్`లో నటిస్తుందీ `లోఫర్` బ్యూటీ….