సూపర్‌స్టార్ రజనీకాంత్.. సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా రజనీకి విషెస్ తెలుపుతూ.
నా ప్రియమైన స్నేహితుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమకు మీరు చేసిన సేవలు అనిర్వచనీయం. ఈ అత్యున్నత పురస్కారం మీకు దక్కినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా Superstar రజనీకి శుభాకాంక్షలు తెలిపారు.
Elated at the announcement of the prestigious #DadaSahebPhalke Award to my dear friend @rajinikanth Truly deserving.Your contributions to the film industry are immense my friend! Hearty congratulations! May the force be with you!! pic.twitter.com/OmU4mVQDhz
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2021
Congratulations @rajinikanth sir on being awarded the #DadasahebPhalkeAward!! Your contribution to cinema is unparalleled! Truly an inspiration👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) April 1, 2021
My hearty congratulations to the Thalaiva shri @rajinikanth gaaru for being conferred the 51st Dadasaheb Palke Award! 🙏🏼🎉
— Venkatesh Daggubati (@VenkyMama) April 1, 2021