Tag: Vizag Steel Plant

త్వరలో విశాఖ పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్‌…

త్వరలో విశాఖ పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్‌…

విశాఖ ఉక్కు ఉద్యమానికి ఇదివరకే మద్దతు ప్రకటించిన మంత్రి కేటీఆర్‌ త్వరలోనే విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రి కేటీఆర్‌ను అసెంబ్లీ ఆవరణలో కలిసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు. దీంతో ...

విశాఖ ఉక్కు పోరాటం రూపంలో జనసేనాని ధైర్యం చేస్తారా? లేదా సైలెంట్‌గా ఉండి పోతారా?

విశాఖ ఉక్కు పోరాటం రూపంలో జనసేనాని ధైర్యం చేస్తారా? లేదా సైలెంట్‌గా ఉండి పోతారా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు అరుదైన అవకాశం ఉంది. బలంగా పోరాడతానని పదే పదే చెప్పే జనసేనాని పోరాడే సమయం ఆసన్నమైంది. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ ప్రశ్నలు సంధించే తరుణం ఆసన్నమైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం ...

వైసీపీ నిరసనలన్నీ ఎన్నికల స్టంట్…వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు…

వైసీపీ నిరసనలన్నీ ఎన్నికల స్టంట్…వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు…

విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై ఆదివారం ఉదయం వీడియో సందేశంలో పవన్ ఇలా స్పందించారు. ‘22 మంది ...

రేపు ఏపీ బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు..

రేపు ఏపీ బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు..

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిచాలనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల నుంచి ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరరిక్షణ కోసం మార్చి 5న రాష్ట్ర బంద్ నిర్వహించాలని అఖిలపక్షం నిర్ణయించింది. అయితే రేపటి రాష్ట్ర బంద్‌కు ...

స్టీల్ ప్లాంట్  ప్రయివేటీకరిస్తే తమ భూములు వెనక్కి ఇచ్చేయాలంటున్న రైతులు…

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరిస్తే తమ భూములు వెనక్కి ఇచ్చేయాలంటున్న రైతులు…

నవరత్న సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ప్రయివేటీకరించడానికి సిద్ధపడుతున్న వేళ.. ప్రభుత్వానికి షాకిచ్చేందుకు భూములిచ్చిన రైతులు సిద్ధపడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులేస్తున్న వేళ.. ఈ కర్మాగారం కోసం భూములిచ్చిన రైతులు కేంద్రానికి షాకిచ్చేందుకు ...

పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు…

పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు…

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం నిర్ణయానికి నిరసనగా తాను రాజీనామా ...