Tag: tollywood Romantic film

‘బ్యాచ్ లర్’కి ముహూర్తం ఖరారు… అధికారిక పోస్టర్ రిలీజ్…

‘బ్యాచ్ లర్’కి ముహూర్తం ఖరారు… అధికారిక పోస్టర్ రిలీజ్…

అఖిల్ .. 'బొమ్మరిల్లు' భాస్కర్ కాంబినేషన్లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' రూపొంది కొంతకాలమవుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇక దసరా రోజుల్లో మాత్రం ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ...