Tag: Telangana

న్యాయ పోరాటానికి సిద్ధమైన అఖిలప్రియ… తండ్రి ఆస్థులను కాపాడుకుంటానని అఖిలప్రియ సవాల్‌…

న్యాయ పోరాటానికి సిద్ధమైన అఖిలప్రియ… తండ్రి ఆస్థులను కాపాడుకుంటానని అఖిలప్రియ సవాల్‌…

భూవివాదం, కిడ్నప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అఖిలప్రియ ఎదురుదాడికి సిద్ధమయ్యారా.. తన తండ్రి ఆస్థిని కాపాడుకోవడానికి కీలక నిర్ణయం తీసుకోనునున్నారా.. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న అఖిల్‌ప్రియ కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారా.. అఖిలప్రియ అడుగులు ఎటు వైపు సాగుతున్నాయి. తెలంగాణలో అఖిలప్రియకు ...

రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ షాక్…

రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ షాక్…

హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థి దొరకడం ఇబ్బందిగా మారుతోంది. ఇంతకుముందు పార్టీలోనే ఉండి హుజురాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి వేటలో పడింది. అయితే, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ ...

నీటి విషయంలో ఏపీతోనే కాదు.. దేవుడితోనూ  కొట్లాడతాము : కేటీఆర్

నీటి విషయంలో ఏపీతోనే కాదు.. దేవుడితోనూ కొట్లాడతాము : కేటీఆర్

తెలుగు రాష్ట్రాలలో జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల నేతలు.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో ఈ వివాదంపై మంత్రి కేటీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. శనివారం నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.. ...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష…

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష…

ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ, ఎమ్మెల్యే స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు. బంజారాహిల్స్‌లో 2013లో నమోదైన ...

తెలంగాణకు మ‌రో భారీ పెట్టుబ‌డి.. 25వేల మందికి ఉద్యోగాలు…

తెలంగాణకు మ‌రో భారీ పెట్టుబ‌డి.. 25వేల మందికి ఉద్యోగాలు…

తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి రాబోతోంది. ఎల‌క్ట్రానిక్స్ వెహికిల్స్ త‌యారీ రంగంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరొందిన ట్రైటాన్-ఈవీ(Triton Electric Vehlicle Pvt Ltd) తెలంగాణలో భారీగా పెట్ట‌బ‌డులు పెట్ట‌నుంది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వంతో అవ‌గాహ‌న ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ...

రేవంత్ రెడ్డిని కలిసిన సీతక్క…సీతక్క తనతో సరిసమానమని రేవంత్ వ్యాఖ్య…

రేవంత్ రెడ్డిని కలిసిన సీతక్క…సీతక్క తనతో సరిసమానమని రేవంత్ వ్యాఖ్య…

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయిన సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా పీసీసీ పదవి వచ్చినందుకు ఆమె రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్కపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సీతక్క తనతో ...

ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

టీఆర్ఎస్ ఎంపీ, ఖమ్మం నేత‌ నామా నాగేశ్వర్‌రావుకు చెందిన కార్యాల‌యాలు, ఇళ్ల‌లో ఇటీవ‌లే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆయ‌న‌కు ఈడీ అధికారులు స‌మ‌న్లు పంపారు. ఈ నెల 25న విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ...

సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్నిఆవిష్కరణ…

సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్నిఆవిష్కరణ…

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ ...

రానా దగ్గుబాటి మంచి మనసు…400 గిరిజ‌న కుటుంబాల‌కు స‌హాయం…

రానా దగ్గుబాటి మంచి మనసు…400 గిరిజ‌న కుటుంబాల‌కు స‌హాయం…

కరోనా సమయంలో ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకొచ్చి తమవంతు సాయం అందించిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండటంతో మరింత ముందుకొచ్చి మరీ సామాన్య ప్రజలకు ఏ అవసరం ఉన్నా సాయం చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ...

నెక్లెస్ రోడ్ విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం… పీవీఎన్ఆర్ మార్గ్ గా నామకరణం…

నెక్లెస్ రోడ్ విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం… పీవీఎన్ఆర్ మార్గ్ గా నామకరణం…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా వున్న నెక్లెస్ రోడ్‌ పేరును "పీవీ నరసింహారావు మార్గ్’’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ముగుస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ...

Page 3 of 5 1 2 3 4 5