Tag: Telangana BJP

కేసీఆర్ పై ఈటల రాజేందర్ భార్య జమున ఫైర్!

కేసీఆర్ పై ఈటల రాజేందర్ భార్య జమున ఫైర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ భార్య ఈటల జమున నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈరోజు ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ...

రేపటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ పాదయాత్ర…

రేపటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ పాదయాత్ర…

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రేపటి నుంచి షురూ కానుంది. బండి సంజయ్ రేపు ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర ...

బీజేపీలో చేరిన సినీ నటి కరాటే కళ్యాణి…

బీజేపీలో చేరిన సినీ నటి కరాటే కళ్యాణి…

నిత్యం ఏదో కామెంట్ చేస్తూ వార్తల్లో ఉండే సినీ నటి కరాటే కళ్యాణి బిజెపి పార్టీలో చేరారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. కరాటే కల్యాణి, ఇత‌ర సినీన‌టులు కొంద‌రు ఈ ...

సస్పెన్స్ గా మారిన ఈటల రాజేందర్ పాదయాత్ర…

సస్పెన్స్ గా మారిన ఈటల రాజేందర్ పాదయాత్ర…

ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాదీవెన యాత్రపై సస్పెన్స్ నెలకొంది. పాదయాత్రలో అస్వస్థతకు గురి కావడంతో ఈటలను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన మోకాలికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. వారం రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన ఉండనున్నారు. ...

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం…పదవికి రాజీనామా…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం…పదవికి రాజీనామా…

హుజూరాబాద్‌ ఉపఎన్నిక రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ ఉపఎన్నిక అని వార్యమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ ప్రభుత్వం కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తోంది. అంతే కాదు దళిత ...

బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి…

బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి…

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పంపించారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో పార్టీలో కొనసాగలేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ...

నేను ప్రజలనే నమ్ముకున్నా… తన పక్కన ఎవరూ ఉండకుండా ఎత్తులు వేస్తున్నారు: ఈటల రాజేందర్​

నేను ప్రజలనే నమ్ముకున్నా… తన పక్కన ఎవరూ ఉండకుండా ఎత్తులు వేస్తున్నారు: ఈటల రాజేందర్​

రెండేళ్లకోసారి హుజూరాబాద్ లో ఎందుకో యుద్ధం చేయాల్సి వస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2008, 2010లో రాజీనామా చేస్తే భారీ మెజారిటీతో తనను గెలిపించారని, ప్రజలే తనకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారని ఆయన ...