Tag: Sodaala Sridevi

‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రం నుంచి ‘ఆనంది’ ఫస్ట్ లుక్ రిలీజ్…

‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రం నుంచి ‘ఆనంది’ ఫస్ట్ లుక్ రిలీజ్…

సుధీర్ బాబు కథానాయకుడిగా 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా రూపొందుతోంది. విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి, కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో, కథానాయికగా 'ఆనంది' నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ...