Tag: Sarakaru Vaari Paata

హైదరాబాద్ లో “సర్కారు వారి పాట”…

హైదరాబాద్ లో “సర్కారు వారి పాట”…

దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు చిత్రసీమ షూటింగ్‌లతో కళకళలాడుతోంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌కు ముందు వాయిదా పడ్డ సినిమా చిత్రీకరణలు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అగ్ర కథానాయకుల ...