Tag: Sai Pallavi

‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఖరారైనట్లే!

‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఖరారైనట్లే!

నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' రూపొందింది. 'ఫిదా' మాదిరిగానే ఇది తెలంగాణలో జరిగే ఒక అందమైన ప్రేమకథ. భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే బరువైన కథ. ఫస్టులుక్ పోస్టర్ దగ్గర నుంచి ఈ సినిమా యూత్ లో ...

 నాగ చైతన్య, సాయి పల్లవి ఫాన్స్ కి పండగే…‘లవ్‌స్టోరి’ రిలీజ్ డేట్ వచ్చేసింది…

 నాగ చైతన్య, సాయి పల్లవి ఫాన్స్ కి పండగే…‘లవ్‌స్టోరి’ రిలీజ్ డేట్ వచ్చేసింది…

లవ్‌స్టోరి’ చిత్రం ఓటీటీలోకి వస్తుందా, థియేటర్లలో విడుదలవుతుందా? ఇంతకీ ఎప్పుడొస్తుంది? అనే ప్రశ్నలన్నింటికీ తాజాగా తెరపడింది. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని ...

వినాయక చవితికి నాగచైతన్య  ‘లవ్ స్టోరీ’…

వినాయక చవితికి నాగచైతన్య ‘లవ్ స్టోరీ’…

సున్నితమైన భావాలతో .. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. ఆయన నుంచి వచ్చిన 'ఆనంద్' .. 'గోదావరి' .. 'ఫిదా' సినిమాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి. అలాంటి ఒక అందమైన .. ఆసక్తికరమైన కథాకథనాలతో 'లవ్ స్టోరీ' ...

ఓటీటీలోన లేదా థియేటర్లోన…‘విరాటపర్వం విడుదలపై డైరెక్టర్‌ క్లారిటీ…!

ఓటీటీలోన లేదా థియేటర్లోన…‘విరాటపర్వం విడుదలపై డైరెక్టర్‌ క్లారిటీ…!

రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విరాటపర్వం’ ఓటీటీలో విడుదలపై జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల ఖండించారు. ‘విరాటపర్వం’ చిత్రాన్ని తప్పకుండా థియేటర్‌లోనే విడుదల చేస్తామని మరోమారు స్పష్టం చేశారు. సినిమాకు మంచి ధర వచ్చిందని, దీంతో ...

ఓటీటీ బాటపట్టిన ‘విరాటపర్వం’…

ఓటీటీ బాటపట్టిన ‘విరాటపర్వం’…

రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' సినిమా రూపొందింది. తెలంగాణలో ఒకప్పుడు ఉద్ధృతంగా వున్న నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమైంది. సురేశ్ బాబు  .. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. బలమైన ఎమోషన్స్ చుట్టూ ఈ కథను ...

విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న‘లవ్‌స్టోరీ’… రిలీజ్  ఎప్పుడు అంటే …?

విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న‘లవ్‌స్టోరీ’… రిలీజ్ ఎప్పుడు అంటే …?

తెలుగులో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా శేఖర్ కమ్ముల కనిపిస్తాడు. ఆయన సినిమాల్లో ప్రేమ .. కుటుంబ బంధాలు పెనవేసుకుపోయి కనిపిస్తాయి. సున్నితమైన హావభావాల ఆవిష్కరణ కనిపిస్తుంది. అలాంటి శేఖర్ కమ్ముల ఈ సారి 'లవ్ స్టోరీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు ...

మరోసారి ధనుష్ సరసన రౌడీ బేబీ…?

మరోసారి ధనుష్ సరసన రౌడీ బేబీ…?

ఒక్కోసారి కొన్ని కాంబినేషన్లు వరుసగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అది హీరో- హీరోయిన్ కావచ్చు.. హీరో-దర్శకుడు కావచ్చు.. దర్శకుడు-హీరోయిన్ కావచ్చు. అలా కంటిన్యూ కావడానికి రకరకాల కారణాలుంటాయి. ముఖ్యంగా హిట్ కాంబినేషన్ అనేదే ఇలా రిపీట్ అవుతుంటుంది. ఇక విషయానికి వస్తే, ...

నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసినట్లే…

నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసినట్లే…

అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి ...

సినీ పరిశ్రమలో మరో విషాదం… సాయి పల్లవి కొత్త మూవీ నిర్మాత కన్నుమూత…

సినీ పరిశ్రమలో మరో విషాదం… సాయి పల్లవి కొత్త మూవీ నిర్మాత కన్నుమూత…

క‌రోనా వ‌ల‌నో లేదంటే ఇతర ఆరోగ్య సమ‌స్యల వ‌ల‌నో రోజుకు వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ఇందులో సామాన్యులే కాక సెల‌బ్రిటీలు సైతం ఉన్నారు. తాజాగా అనుకోని అతిథి చిత్ర నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ‌కుమార్ ఈ రోజు ఉద‌యం విశాఖ‌ప‌ట్నంలో గుండెపోటుతో ...

ఆహా లో ‘అనుకోని అతిధి’…రిలీజ్ డేట్ వచ్చేసింది…

ఆహా లో ‘అనుకోని అతిధి’…రిలీజ్ డేట్ వచ్చేసింది…

వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా నటించిన మలయాళం మూవీ ‘అథిరన్’.. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో తెలుగు ...

Page 2 of 4 1 2 3 4