Tag: Rowdy

సీఎం కేసీఆర్‌కి బర్త్ డే విషెస్‌ తెలిపిన ‌విజయ్ దేవరకొండ !

సీఎం కేసీఆర్‌కి బర్త్ డే విషెస్‌ తెలిపిన ‌విజయ్ దేవరకొండ !

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ కోసం ఎంతో చేశారని సినీ హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఈ యువహీరో కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ‘మీరు ఈ రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం.. నీటి కోసం.. ...