Tag: Rowdy Boys Movie

‘రౌడీ బాయ్స్‌’.. సందడి మొదలైంది!

‘రౌడీ బాయ్స్‌’.. సందడి మొదలైంది!

"ప్రేమే ఆకాశమైతే ఓ మై జాను... అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను...’’ అంటూ పాడుకున్నాడు రౌడీబాయ్‌. అతని ప్రేమకథేమిటో తెలియాలంటే ‘రౌడీ బాయ్స్‌’ చూడాల్సిందే. ప్రముఖ నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ...